ETV Bharat / sports

హోప్​ బ్రదర్స్​కు కరోనా.. సూపర్​50 కప్​ నుంచి ఔట్​ - సూపర్​50కప్​ నుంచి హోప్​ బ్రదర్స్​ ఔట్​

కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న సూపర్​ 50కప్​ టోర్నీ నుంచి వైదొలిగారు వెస్టిండీస్​ క్రికెటర్లు​​ హోప్ సోదరులు​. ప్రస్తుతం వీరిద్దరూ ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

hope brothers
హోప్​ బ్రదర్స్
author img

By

Published : Jan 27, 2021, 11:43 AM IST

వెస్టిండీస్​ బ్యాట్స్​మన్​ షై​ హోప్​, అతడి సోదరుడు కైల్​ హోప్​.. త్వరలో జరగబోయే సూపర్​50 కప్​ టోర్నీ నుంచి తప్పుకున్నారు. వీరిద్దరికీ తాజాగా చేసిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్​గా తేలడమే కారణం. ఈ విషయాన్ని వీరిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న బార్బడోస్ క్రికెట్​ అసోసియేషన్​ తెలిపింది. ప్రస్తుతం వీరు స్వీయనిర్బంధంలో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

కరోనా వల్ల వాయిదా పడ్డ సూపర్​ ​50 కప్​ను రీషెడ్యూల్​ చేసి ఫిబ్రవరిలో నిర్వహించబోతుంది వెస్డిండీస్​ క్రికెట్​ బోర్డు. ఫిబ్రవరి 7నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: లేటు వయసులో టెస్టు అరంగేట్రం- కల సాకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.