ETV Bharat / sports

బీసీసీఐ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తి - disputes

రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు, బీసీసీఐకి మధ్య వివాదాల పరిష్కారం కోసం సీనియర్ అడ్వకేట్ పీ.ఎస్ నరసింహను మధ్యవర్తిగా నియమించింది సుప్రీంకోర్టు.

సుప్రీంకోర్టు
author img

By

Published : Mar 14, 2019, 7:42 PM IST

బీసీసీఐపాలక మండలిలో తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకుసినీయర్ న్యాయవాది పీఎస్ నరిసింహను మధ్యవర్తిగా నియమించింది జస్టిస్​ఎస్.ఏ.బోబ్డే, జస్టిస్​ ఏ.ఎం.స్పేర్​లతో కూడిన సుప్రీం ధర్మాసనం. ప్రస్తుతం ఈయన బీసీసీఐ వివాదంలో సుప్రీంలో అమికస్​ క్యూరీగా ఉన్నారు.

నిధుల వ్యవహారంలో దేశంలోని వివిధ క్రికెట్ అసోసియేషన్లకు, బీసీసీఐకి మధ్య తలెత్తే గొడవలపై కూడా అమికస్ క్యూరీకి పర్యవేక్షణాధికారం కట్టబెట్టింది సుప్రీం ధర్మాసనం. నిష్పక్షపాతంగా న్యాయ సలహాలు ఇచ్చే కోర్టు తరఫు న్యాయవాదిని అమికస్ క్యూరీ అంటారు.

బీసీసీఐ వివాదల పరిష్కారం కోసంఫిబ్రవరి 21నఅంబుడ్స్​మెన్​ను ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. మాజీ న్యాయమూర్తి జైన్​ను ఆ పదవికి నియమించారు. క్రికెట్ అసోసియేషన్లకు నిధుల చెల్లింపు విషయంలో బీసీసీఐ పాలక మండలి(సీఓఏ)కి అమికస్ క్యూరీ సలహాలందిస్తారు.

RESTRICTIONS: Broadcast: Available worldwide excluding host country, Germany and Italy. No access Slovenia until 8 hours after the race. Use on broadcast and digital channels, excluding social. Scheduled news bulletins only. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. The first news broadcast is allowed 3 hours after the end of each of the events and after the primary rights-holders transmission. Four transmissions are permitted during a 48 hour period. Use within 48 hours. Maximum use 2 minutes. No archive. Broadcasters must provide on-screen credit to Infront.
Stand alone digital:  Available worldwide excluding host country, Germany, Italy and digital only clients in Sweden. No access Slovenia until 8 hours after the race. Can be used on social platforms as long as territorial restrictions are adhered to by use of geo-blocking technologies.
Maximum use 2 minutes. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Infront Sports
DURATION:
STORYLINE:
Mikaela Shiffrin won the World Cup super-G title on Thursday after placing fourth in the season-ending race, which was won by Viktoria Rebensburg of Germany.
It's the American's 10th career crystal globe but the first in a speed discipline, after three overall and six slalom championships.
Shiffrin, who locked up the overall and the slalom titles weeks ago, is the first woman since Tina Maze six years ago to win discipline titles in a technical and a speed event in the same season.
The title comes five weeks after Shiffrin won her first super-G world title.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.