ETV Bharat / sports

బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ - rohit sharma

ముంబయి ఇండియన్స్​తో సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచి.. బౌలింగ్​ ఎంచుకుంది బెంగళూరు రాయల్​ ఛాలెంజర్స్​.

ఐపీఎల్
author img

By

Published : Mar 28, 2019, 7:41 PM IST

తొలి మ్యాచ్​లో ఓడి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి ముంబయి ఇండియన్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్లు. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్​ మధ్య పోరు కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

బెంగళూరు జట్టు మొదటి మ్యాచ్​లో బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైంది. బ్యాటింగ్​లో పార్థివ్ మినహా మరే బ్యాట్స్​మెన్ రెండంకెల స్కోరు సాధించలేదు. బౌలింగ్​లో చాహల్, ఉమేష్, సిరాజ్, శివమ్ దూబే సత్తా చాటాల్సి ఉంది.

మరోవైపు ముంబయి పరిస్థితి కూడా అలాగే ఉంది. తొలి మ్యాచ్​లో యువరాజ్ మినహా ఏ బ్యాట్స్​మెన్​ అంతగా రాణించలేదు. మలింగ తుది జట్టులోకి రావడం వల్ల ముంబయి బౌలింగ్​ మరింత పటిష్ఠంగా మారింది.

RESTRICTION SUMMARY: NO ACCESS THAILAND
SHOTLIST:
TPBS – NO ACCESS THAILAND
Bangkok – 28 March 2019
1. Various of press conference
2. SOUNDBITE (Thai) Krit Uawong, Election Commission Deputy Secretary General:
"Out of 35 million votes, the first five parties that received most votes are the following. The party that received most votes is Palang Pracharath with 8,433,137 votes. The second party is Pheu Thai party, receiving 7,920,630 votes."
3. Wide of press conference
4. SOUNDBITE (Thai) Krit Uawong, Election Commission Deputy Secretary General:
"To know the result of party-listed MPs, we would need a full accurate result from the constituency's election. When the commission announces the full official result, which would be no later than May 9, that is when you will see the result of party-listed MPs. That's because we may have to hold by-elections in some districts which would affect the earlier result."
5. Mid of presser
STORYLINE:
Thailand's Election Commission said on Thursday 100 percent of the votes from the general election had been counted and a party allied with the ruling junta and current prime minister won the most votes, though the results are not yet official.
In a news conference, the commission did not say how many seats that would translate into for the Palang Pracharath party, allied with the junta and current Prime Minister Prayuth Chan-ocha.
The commission announced earlier that the main anti-junta party, Pheu Thai, had won the most constituency seats in Sunday's vote.
It is the first election since a 2014 military coup.
Both parties have said the results mean they have a mandate to form the next government.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.