ETV Bharat / sports

రిషభ్ పంత్​కు వంత పాడిన పాంటింగ్​ - delhi capitals

చెన్నైతో జరిగిన మ్యాచ్​లో పంత్ విఫలమవడంపై దిల్లీ క్యాపిటల్స్ కోచ్ పాంటింగ్ స్పందించాడు.

పాంటింగ్
author img

By

Published : Mar 27, 2019, 3:52 PM IST

పవర్​ ప్లే ఓవర్లలో పరుగులు రావాలంటే శిఖర్​ ధావన్​ బాగా రాణించాల్సి ఉందని దిల్లీ క్యాపిటల్స్​ కోచ్​ రికీ పాంటింగ్​ అభిప్రాయపడ్డాడు. ఏ క్రికెటర్​ అన్ని మ్యాచుల్లోనూ బాగా ఆడటం సాధ్యం కాదంటూ రిషభ్​ పంత్​కు మద్దతుగా మాట్లాడాడు.

చెన్నై సూపర్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే మ్యాచ్​పై మాట్లాడిన రికీ పాంటింగ్​.. ధావన్​ ఇంకా మెరుగవ్వాల్సి ఉందా అన్న ప్రశ్నకు... 'అవును. కచ్చితంగా రాణించాల్సిందే. కానీ పవర్​ ప్లే సమయంలో ఒక్కడే ఆడటం కష్టమైన విషయం' అని చెప్పాడు.

ధావన్​ స్ట్రైక్​ రేట్ 115 కి దిగువనే ఉంది. టీ20 ఫార్మాట్​లో ఇది తక్కువ. ముంబయితో మ్యాచ్​లో 43, చెన్నైపై 51 పరుగులు చేశాడు.

పంత్ ముంబయిపై చాలా బాగా ఆడాడని.. ప్రతిసారి అలా ఆడడం కుదరని అన్నాడీ మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్.

"మొదట్లో బాగానే ఆడినా 147 పరుగులకే పరిమితమవడం బాధ కలిగించింది. అందుకు పిచ్ కూడా ఓ కారణం. మరో 20-30 పరుగులు చేసి ఉంటే గెలిచేవాళ్లం".
-రికీ పాంటింగ్, దిల్లీ క్యాపిటల్స్ కోచ్

ఇవీ చూడండి..మరోసారి వార్తల్లో టెన్నిస్​ ఆటగాడు కిర్గియోస్​

SNTV Digital Daily Planning Update, 0130 GMT
Wednesday 27th March 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
TENNIS: Highlights from the ATP World Tour 1000 Miami Open, Miami, USA. Already running with updates to follow.
TENNIS: Highlights from the WTA Miami Open Miami, USA. Already running with updates to follow.
SOCCER: Reaction after Brazil beat the Czech Republic 3-1 in friendly international. Already running.
SOCCER: Brazilian journalist who survived the Chapecoense flight disaster dies of heart attack playing football. File footage running
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.