ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో తన ర్యాంకు మెరుగుపరుచుకుంది పాకిస్థాన్. టెస్టు సిరీస్లో దక్షిణాఫ్రికాతో విజయం అనంతరం పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఈ ర్యాంకింగ్స్ జాబితాలో న్యూజిలాండ్ ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి:ఐసీసీ ప్రపంచ భాగస్వామిగా బైజూస్