ETV Bharat / sports

కోహ్లీతో పోరులో నేనే గెలుస్తా: చాహల్ - కోహ్లీ చాహల్​ ట్రోల్​

కోహ్లీ బౌలింగ్ చేసినప్పుడు తాను బ్యాటింగ్​కు దిగితే, కచ్చితంగా గెలుస్తానని చెప్పాడు చాహల్. ట్విట్టర్​లో ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈ విధంగా స్పందించాడు.

chahal
చాహల్​ కోహ్లీ
author img

By

Published : Jun 28, 2020, 12:22 PM IST

టీమ్​ఇండియా బౌలర్​ యుజువేంద్ర చాహల్.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ, హాస్యభరిత పోస్టులు, కామెంట్లతో సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులను నవ్విస్తుంటాడు. ఇప్పుడు సారథి కోహ్లీతో పోరులో కచ్చితంగా విజయం సాధిస్తానని అన్నాడు.

కోహ్లీ బౌలింగ్ వేస్తే,​ చాహల్ బ్యాటింగ్ చేస్తే.. ఈ పోరులో ఎవరు గెలుస్తారు? అని స్టార్​స్పోర్ట్స్ తన ట్విట్టర్​లో ఓ ఫొటోను పోస్ట్​ చేసింది. స్పందించిన చాహల్.. 'సందేహం లేదు నేనే గెలుస్తాను' అంటూ బదులిచ్చాడు.

tweet
ట్వీట్​

ఇటీవల రోహిత్​ శర్మను అమ్మాయిగా మార్చిన ఓ ఫొటోను పోస్ట్​ చేసిన చాహల్.. క్రికెటర్లతో సహా అందరిని నవ్వించాడు​.

ఇది చూడండి : రోహిత్ శర్మను అమ్మాయిగా మార్చేసిన చాహల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.