ETV Bharat / sports

బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు

న్యూజిలాండ్​తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు వికెట్లతో రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు. ఓ రికార్డునూ కైవసం చేసుకున్నాడు.

బుమ్రా
బుమ్రా
author img

By

Published : Feb 2, 2020, 8:01 PM IST

Updated : Feb 28, 2020, 10:12 PM IST

న్యూజిలాండ్​తో జరిగిన ఐదో టీ20లో మూడు వికెట్లతో సత్తాచాటాడు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు. అలాగే ఓ రికార్డునూ కైవసం చేసుకున్నాడు.

టీ20 క్రికెట్​లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్​గా రికార్డు సృష్టించాడు బుమ్రా. ప్రస్తుతం ఇతడి ఖాతాలో ఏడు మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. ఆరు మెయిడిన్లతో శ్రీలంకకు చెందిన నువాన్ కులశేఖర రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్​లో బుమ్రా నాలుగు ఓవర్లు వేసి 12 పరుగులిచ్చి మూడు వికెట్లు దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (60) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, రాహుల్ 45 పరుగులతో రాణించాడు. అనంతరం 164 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్​ 156 పరుగులకే పరిమితమైంది. సీఫెర్ట్ (50), టేలర్ (53) అర్ధశతకాలు చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.

ఇవీ చూడండి.. పంత్​కు కోహ్లీ, విలియమ్సన్ క్లాస్​..!

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL35
DL-POLL-ADITYANATH
Pakistan and Arvind Kejriwal felt pain when Article 370 was abrogated in J-K: Adityanath
         New Delhi, Feb 2 (PTI) Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Sunday said when the provisions of Article 370, that gave special status to Jammu and Kashmir, were abrogated, pain was felt by Pakistan and AAP chief Arvind Kejriwal.
         The Uttar Pradesh chief minister also termed the Shaheen Bagh protest a "malicious attempt to disturb peace and normal life".
         "When Article 370 was abrogated, pain was felt by Pakistan and Arvind Kejriwal," Adityanath said, addressing a rally in south Delhi's Badarpur.
         Adityanath said in the Delhi elections, on one side there is the leadership of Narendra Modi for development and nationalism, on the other, there is the Congress and Kejriwal who "support divisive forces".
         "The BJP is working with zero tolerance towards terrorism. But Kejriwal is busy with sponsoring and offering biryani in Shaheen Bagh," he said. PTI VIT PR
TDS
TDS
02021915
NNNN
Last Updated : Feb 28, 2020, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.