ETV Bharat / sports
కుర్రాళ్లతోనే బరిలోకి.. క్లీన్‌స్వీప్‌పై కోహ్లీసేన గురి
న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్‌లో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్న కోహ్లీసేన... క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రస్తుతం ఐదు టీ20ల్లో 3-0 ఆధిక్యంలో నిలిచింది. నేడు వెల్లింగ్టన్ వేదికగా నాలుగో టీ20లో తలపడనున్నాయి ఇరుజట్లు. ఆత్మవిశ్వాసంతో భారత్ బరిలోకి దిగుతుంటే.. పరువు నిలబెట్టుకునేందుకు పోరాటం చేయాలని భావిస్తోంది కివీస్. ఈరోజు భారీ మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశముంది.
నాలుగో వన్డేలో కుర్రాళ్లతోనే... క్లీన్‌స్వీప్ కోసం కోహ్లీసేన ఆరాటం
By
Published : Jan 31, 2020, 5:31 AM IST
| Updated : Feb 28, 2020, 2:52 PM IST
ఈడెన్ పార్క్, సెడాన్ పార్క్‌ల్లో విజయాల మోత మోగించిన భారత జట్టు.. నేడు వెల్లింగ్టన్లోని స్కై స్టేడియంలో కివీస్‌తో నాలుగో టీ20 ఆడనుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన... క్లీన్ స్వీప్ కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు పరువు కాపాడుకునేందుకు తపిస్తోంది.
ర్యాంక్ లక్ష్యమైతే...
న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఇప్పటివరకు టీ20 సిరీస్ గెలవలేదు. 2009లో ధోనీ సారథ్యంలోని జట్టు 0-2తో ఓటమి పాలైంది. గతేడాది మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-2తో చేజారింది. అయితే తాజా సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కోహ్లీ సేన.. ఇప్పటికే కివీస్ గడ్డపై ట్రోఫీ ఖాయం చేసుకుంది. అయితే ఐదు మ్యాచ్‌లు గెలిస్తే.. 'మెన్ ఇన్ బ్లూ' టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత ముందుకెళ్తుంది. ఎప్పటినుంచో ఐదో స్థానానికే పరిమితమైన భారత్.. మెరుగైన ప్రదర్శన చేస్తే ఒక ర్యాంకు మెరుగుపడి నాలుగోస్థానానికి ఎగబాకొచ్చు.
రోహిత్ చెలరేగితే పక్కా...
ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్.. మూడో మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. అర్ధశతకంతో పాటు సూపర్ ఓవర్లో రెండు సిక్సర్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లోనూ అతడు ఫామ్ చూపిస్తే భారత్‌కు విజయం ఖాయమైనట్లే. కేఎల్ రాహుల్, కోహ్లీతో టాప్-3 పటిష్ఠంగా ఉంది. జడేజా ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతున్నాడు.
ముగ్గురు కీపర్ల జట్టుతోనూ..!
సిరీస్ గెలిచి ఊపుమీదున్న భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో భారీ మార్పులకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ స్థానంలో సంజు శాంసన్, మరో ఆల్‌రౌండర్ శివమ్ దూబే స్థానంలో వాషింగ్టన్ సుందర్, చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్, మనీశ్ పాండే స్థానంలో రిషభ్ పంత్, శార్దూల్ స్థానంలో సైనీ జట్టులోకి వచ్చే అవకాశముంది.
కివీస్ ఆత్మవిశ్వాసానికి దెబ్బ...
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌కు ప్రస్తుత వరుస ఓటములు అవమానంగా మారాయి. బౌలింగ్ పరంగా ఆ జట్టులో ఇబ్బందులేమీ లేవు. పేసర్లు, స్పిన్నర్లు చక్కగా బంతులు విసురుతున్నారు. కానీ భారత్ బ్యాట్స్‌మెన్ వారిని సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఆల్‌రౌండర్ కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ స్థానంలో బ్యాట్స్‌మన్ టామ్ బ్రూస్‌ను కివీస్ జట్టులోకి తీసుకోవచ్చు.
భారత్ జట్టు (అంచనా)...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్‌శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సంజు శాంసన్, రిషభ్ పంత్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, నవదీప్ సైనీ
న్యూజిలాండ్ జట్టు (అంచనా)...
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, టామ్ బ్రూస్, మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, రాస్ టేలర్, బ్లెయర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోదీ, టిమ్ సౌతీ

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY. NO RE-SALE. NO ARCHIVE.
UNIVERSAL PICTURES
1. Trailer clip – "Queen and Slim"
ASSOCIATED PRESS
London, 30 January 2020
2. SOUNDBITE (English) Jodie Turner-Smith, actress and Daniel Kaluuya, actor:
Kaluuya: "Jodie is a ball of positive fun energy and likes to take the AUX lead in the car and play Cardi B. So it was so fun. It was so fun. I can't really imagine it with anyone else, to be honest, it was, it was a tough shoot. It was a tough, a big responsibility to kind of carry this film, together. So she just made it so much easier. And she's just really open and honest and generous on and off the screen."
Turner-Smith: "I feel like I had the, you know, in that aspect, it was the easiest job in the world because my job was to fall in love with Daniel Kaluuya. And that is very easy. So it was good. I mean, Daniel is just so kind and generous of an actor and so caring and like, he really just like held this beautiful space for us. And it was just like because it was intense, you know, doing it. But the love element of it. And I think that's why, in my opinion, the chemistry between us on screen is just so great because it's just like we really like the love was real. The love is real."
Kaluuya: "That's what I'm trying to say. That's what I'm trying to say. I can't do this. I can't do sincerity. That's all mad. I'm on the business end."
UNIVERSAL PICTURES
3. Trailer clip – "Queen and Slim"
ASSOCIATED PRESS
London, 30 January 2020
4. SOUNDBITE (English) Lena Waithe, writer/producer, and Melina Matsoukas, director/producer:
Matsoukas: "Yeah. I mean, I feel like black love is not represented on screen. And just by being and existing, it becomes a revolutionary act. I also think that black unity is our greatest weapon against oppression and us coming together and supporting each other and falling in love is, you know, quite a battle cry in many ways."
Waithe: "Yeah. I mean, I think, you know, all love is important, but I think with black love, for some reason, it's politicized, simply because of the fact that it's black. And I think that's what I was really aiming for with this script in terms of we aren't allowed to just be, you know, we're always looking over our shoulder. Yes it's literal in the movie, but it's also, I think, metaphorical for us. We don't ever really get a chance to relax."
UNIVERSAL PICTURES
5. Behind-the-scenes footage of Lena Waithe and Melina Matsoukas on set of "Queen and Slim"
ASSOCIATED PRESS
London, 30 January 2020
6. SOUNDBITE (English) Lena Waithe, writer/producer, and Melina Matsoukas, director/producer:
Matsoukas: "We had a lot of control. You know, both Lena and I had final cut. We have a great collaborative relationship. We challenge each other to be, I think, our best selves. And this film is very much told through my lens, through her pen, unfiltered, without many other voices except for ours. We wanted you to have, you know, a real black experience and for that to be authentic and not watered down by outside voices."
UNIVERSAL PICTURES
7. Behind-the-scenes footage of Daniel Kaluuya and Jodie Turner-Smith shooting scene, and Lena Waithe and Melina Matsoukas on set of "Queen and Slim"
ASSOCIATED PRESS
London, 30 January 2020
8. SOUNDBITE (English) Lena Waithe, writer/producer, and Melina Matsoukas, director/producer:
Waithe: "It has been a real joy to see that reaction because the fact that is so us. So I think that's what we have, sort of like a visceral reaction when people are just so like either obsessed with it or like, 'I don't get it,' but either way, we realize that had an impact."
Matsoukas: "We're complicated people."
Waithe: "But we realized it had an impact. I think it was because we were so vulnerable in the process, we didn't hold back. And I think a lot of movies now do that. So I think people were kind of like thrown off by it. They were like, 'What is this?' And we were like, 'This is real.' You know, we were taking a page out of (John) Singleton's book and his brother's book. And it's has been a while since we've all seen movies like that."
UNIVERSAL PICTURES
9. Film clip – "Queen and Slim"
10. STILL IMAGE: Promotional image/still from film – "Queen and Slim"
ASSOCIATED PRESS
London, 30 January 2020
11. SOUNDBITE (English) Jodie Turner-Smith, actress and Daniel Kaluuya, actor:
Turner-Smith: "You know, I would really like to know why I didn't get anything from the movie. Can somebody talk to somebody?"
Kaluuya: "You didn't get nothing?"
Turner-Smith: "OK. No."
Kaluuya: "I got the tracksuit that we didn't use."
Turner-Smith: "Yeah. See, I didn't even, I didn't even get any backup outfits. Nothing."
Kaluuya: "Yeah but I complained. A lot."
Kaluuya: "I think when you are executive producer though, you might have like... Meanwhile, Melina, our director, she was wearing like Queen's rings. She had… I was like…"
Kaluuya: "I think she used the film to get her stuff. Her own stuff."
Turner-Smith: "I know. Everything Queen wore, she was like, 'this stuff I like,' so that she could have it after."
UNIVERSAL PICTURES
12. Trailer clip – "Queen and Slim"
STORYLINE:
DANIEL KALUUYA AND JODIE TURNER-SMITH ARE YOUNG LOVERS ON THE RUN IN NEW DRAMA, 'QUEEN AND SLIM'
Screenwriter Lena Waithe and director Melina Matsoukas hope their new drama "Queen and Slim" showcases real black love on screen.
The movie stars Daniel Kaluuya and Jodie Turner-Smith as the titular characters, whose first Tinder date explosively ignites after they are racially profiled by an aggressive police officer.
Initially lacking chemistry, their relationship blossoms into a passionate and intense love affair as they cross the country in an attempt to escape the law.
"I feel like black love is not represented on screen," says Matsoukas, who began her career as music video director for some of the world's hottest stars, before moving into commercials and TV. "Just by being and existing, it becomes a revolutionary act."
"I think with black love, for some reason, it's politicized, simply because of the fact that it's black," chimes in Waithe, who previously worked with Matsoukas on Netflix comedy show, "Master of None."
"I think that's what I was really aiming for with this with this script in terms of we aren't allowed to just be, you know, we're always looking over our shoulder. Yes, it's literal in the movie, but it's also, I think, metaphorical for us. We don't ever really get a chance to relax."
Waithe and Matsoukas were able to bring their vision to the screen with minimal studio interference.
"We had a lot of control," explains the director. "Both Lena and I had final cut… This film is very much told through my lens, through her pen, unfiltered, without many other voices except for ours. We wanted you to have a real black experience and for that to be authentic and not watered down by outside voices."
The heart of the film is the burgeoning relationship between Queen and Slim – two very different personalities who end up complementing each other – so it was essential to get the casting right.
"Jodie is a ball of positive fun energy," smiles Kaluuya. "It was so fun. I can't really imagine it with anyone else, to be honest."
Turner-Smith agrees.
"It was the easiest job in the world because my job was to fall in love with Daniel Kaluuya," she laughs. "And that is very easy. Daniel is just so kind and generous of an actor and so caring and like, he really just like held this beautiful space for us."
"Queen and Slim" hits U.K. theaters 31 January.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 2:52 PM IST