ETV Bharat / sports

ఇంగ్లీష్​ టీ20 లీగ్​లో స్మృతి, హర్మన్​ మెరుపులు - smriti mandanna

మహిళా క్రికెట్ సూపర్ లీగ్​లో భారత క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్​ప్రీత్ కౌర్​ సత్తాచాటారు. ఇద్దరూ అర్ధసెంచరీలతో రాణించారు.

మ్యాచ్
author img

By

Published : Aug 19, 2019, 1:51 PM IST

Updated : Sep 27, 2019, 12:35 PM IST

ఇంగ్లాండ్​లో జరుగుతున్న మహిళా క్రికెట్ సూపర్ లీగ్​లో భారత క్రీడాకారిణీలు మెరిశారు. టీమిండియా టీ20 జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఈ టోర్నీలో మంధానకిది వరుసగా రెండో హాఫ్ సెంచరీ.

వెస్టర్న్ స్టోర్మ్​ తరఫున ఆడుతున్న మంధాన.. లాంకషైర్​ థండర్​తో జరిగిన మ్యాచ్​లో 43 బంతుల్లో 72 పరుగులు చేసి సత్తాచాటింది. ఇందులో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఫలితంగా స్టోర్మ్ జట్టు విజయం సాధించింది. ముందు మ్యాచ్​లో 47 బంతుల్లో 70 పరుగులు చేసిందీ భారత క్రికెటర్.

భారత మహిళా టీ20 జట్టు సారథి హర్మన్ ప్రీత్​ అర్ధసెంచరీతో మెరిసింది. మంధాన ప్రత్యర్థి జట్టు లాంకషైర్​ తరఫున ఆడిన ఈ క్రికెటర్​ 50 పరుగులు చేసింది. అయినా జట్టును గెలిపించలేకపోయింది.

మహిళా క్రికెట్ సూపర్ లీగ్​లో మంధాన.. ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్​గా కొనసాగుతోంది. ఆరు మ్యాచ్​ల్లో 235 పరుగులు చేసి టాప్​ స్కోరర్​గా కొనసాగుతోంది. హర్మన్​ 210 పరుగులతో ఉంది.

ఈ లీగ్​లో మంధాన ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టర్న్ స్టోర్మ్​ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​లోనూ ఓడిపోలేదు. హర్మన్​ ప్రీత్​ లాంకషైర్ థండర్స్​ ఒక్క విజయాన్నీ నమోదు చేయలేదు.

ఇవీ చూడండి.. భారత క్రికెటర్లపై దాడి చేస్తామని పీసీబీకి మెయిల్

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Monday, 19 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1625: US Box Office Content has significant restrictions, see script for details 4225555
'Good Boys' is No. 1, ends a drought for R-rated comedies
AP-APTN-1006: US GA DoggyCon Parade AP Clients Only 4225513
Doggy Con: pop culture convention for furry friends
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.