ETV Bharat / sports

'ఇప్పుడెలా ఉంది కెవిన్ భయ్యా'​ - ahmadabad test

ఇండియా​-ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక ట్వీట్​తో ​భారత అభిమానులతో టచ్​లో ఉన్నాడు కెవిన్ పీటర్సన్. తాజాగా పింక్ టెస్టు సందర్భంగా మరోసారి హిందీలో ట్వీట్​ చేశాడు​​.

'Kaisa lag raha bhai': Team India fans troll Kevin Pietersen over 'toss jeeto match jeeto' remark
'ఇప్పుడెలా ఉంది కెవిన్ భయ్యా'​
author img

By

Published : Feb 24, 2021, 8:20 PM IST

ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్ కెవిన్​ పీటర్సన్​ను భారత​ అభిమానులు విపరీతంగా ట్రోల్​ చేస్తున్నారు. మూడో టెస్టుకు ముందు టాస్​ గెలిచిన రూట్​ సేన బ్యాటింగ్​ ఎంచుకుంది. టీమ్​ఇండియా టాస్​ ఓడిపోవడంపై ట్విట్టర్​లో స్పందించిన కెవిన్​.. 'అయ్యో భారత్​.. టాస్​ గెలిస్తే మ్యాచ్​ గెలిచినట్లే అనుకున్నారా.. ఇది అటువంటి పిచ్​ కాదని ఆశిస్తున్నా' అంటూ ట్వీట్​ చేశాడు.

  • Oops india , asha karta hoon ki yeh, toss jeeto match jeeto wala wicket na ho 😉

    — Kevin Pietersen🦏 (@KP24) February 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్.. రెండు సెషన్లు ముగిసే లోపే 112 పరుగులకు ఆలౌటైంది. దీంతో 'ఇప్పుడు ఎలా ఉంది భయ్యా' అంటూ​ కెవిన్​ను ట్విట్టర్​లో తెగ ట్రోల్​ చేస్తున్నారు భారత అభిమానులు.

చెపాక్​ వేదికగా ఇంగ్లాండ్​పై ఇండియా గెలిచినప్పుడు కూడా కెవిన్​ ఫన్నీగా ట్వీట్​ చేశాడు. ఇంగ్లాండ్​-బీ జట్టుపై విజయం సాధించిన భారత్​కు శుభాకాంక్షలు అని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: పింక్​ టెస్టు: డిన్నర్​ సమయానికి 5/0తో భారత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.