ETV Bharat / sports

పాక్​ క్రికెట్ బోర్డుపై షోయబ్ అక్తర్ కౌంటర్లు - షోయబ్ అక్తర్

తమ దేశ క్రికెట్ బోర్డు.. యువ క్రికెటర్లకు శిక్షణనిచ్చే విషయంలో భారత్​ను చూసి నేర్చుకోవాలని అన్నాడు మాజీ బౌలర్ షోయబ్ అక్తర్. పీసీబీ కౌంటర్లు వేశాడు.

పాక్​ క్రికెట్ బోర్డుపై షోయబ్ అక్తర్ కౌంటర్లు
షోయబ్ అక్తర్
author img

By

Published : Feb 7, 2020, 5:50 AM IST

Updated : Feb 29, 2020, 11:48 AM IST

అండర్-19 క్రికెట్ ప్రపంచకప్​లో మంగళవారం జరిగిన సెమీస్​లో పాకిస్థాన్.. యువ భారత్​ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక 10 వికెట్ల తేడాతో ఓడింది. ఈ విషయంపై తాజాగా స్పందించాడు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్. తమ దేశ క్రికెటర్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలో.. దాయాది దేశాన్ని చూసి నేర్చుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Shoaib Akhtar
షోయబ్ అక్తర్

'భారత్ అండర్-19 జట్టు కోచ్​గా రాహుల్ ద్రవిడ్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్ ఉన్నాడు. ఓ గొప్ప ఆటగాడు.. కోచ్​గా ఉండాలంటే, అతడి స్థాయికి తగ్గట్లు జీతభత్యాలు ఇవ్వాలి. పాక్ అండర్-19 జట్టు కోచ్​గా ఉంటానంటూ యూనిస్ ఖాన్​ ముందుకొచ్చాడు. కానీ పాక్ క్రికెట్ బోర్డు బేరాలాడింది. మాజీ క్రికెటర్లను ఉపయోగించుకోవడంలో పీసీబీ విఫలమవుతోంది. యువ క్రికెటర్లకు సలహాలిచ్చేందుకు నాతో పాటు మహ్మద్ యూసఫ్, యూనిస్ ఖాన్ సిద్ధంగా ఉన్నారు. మా కోచింగ్​లో శిక్షణ పొంది, ప్రపంచకప్​నకు వెళ్లుంటే ఈ తరహా ప్రదర్శన చేసుండేవారా?' అంటూ పీసీబీ అక్తర్ ప్రశ్నించాడు.

ఇప్పటికే పాక్​కు చెందిన సీనియర్ క్రికెట్ జట్టు.. ప్రమాణాల్ని అందుకోలేక చతికిలపడుతోంది. కోచ్ మిస్బావుల్ హక్.. జట్టులో ఎన్ని సంస్కరణలు తెచ్చినా, క్రికెటర్ల ఆటతీరు మాత్రం మెరుగవడం లేదు.

ZCZC
PRI ESPL NAT NRG
.SRINAGAR DES35
JK-BODY
Body recovered from encounter site in J-K's Pulwama, likely of militant: Police
          Srinagar, Feb 6 (PTI) Body of an unidentified man, believed to be a militant, was recovered on Thursday from the encounter site in Jammu and Kashmir's Pulwama where one ultra was killed last month, officials said.
          The body was recovered by locals in the Khrew area where an encounter had taken place between militants and security forces on January 22, a police official said.
          He said the slain man was mostly likely a militant killed alongside another ultra during during the encounter.
          The identity of the slain person is being ascertained, he added. PTI MIJ
AQS
02062016
NNNN
Last Updated : Feb 29, 2020, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.