ETV Bharat / sports

కేకేఆర్​కు భజ్జీ​.. సన్​రైజర్స్ గూటికి జాదవ్​ - ipl 14th season auction

ఐపీఎల్​ వేలంలో టీమ్​ఇండియా బౌలర్​ హర్భజన్​ సింగ్​ను కోల్​కతా నైట్​ రైడర్స్​ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. మొదటి రౌండ్​లో అతన్ని తీసుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలు విముఖత చూపాయి.

ipl-news-harbhajan
కేకేఆర్​లోకి భజ్జీ​.. సన్​రైజర్స్ గూటికి జాదవ్​
author img

By

Published : Feb 18, 2021, 8:09 PM IST

Updated : Feb 18, 2021, 8:50 PM IST

చెన్నై వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ వేలంలో భారత బౌలర్​ హర్భజన్​ సింగ్​ను రూ.2 కోట్లకు కోల్​కతా జట్టు దక్కించుకుంది. ఆసీస్ బౌలింగ్​ ఆల్​రౌండర్​ బెన్​ కట్టింగ్​నూ కేకేఆర్​.. రూ.75 లక్షలకు సొంతం చేసుకుంది. కరుణ్​ నాయర్​నూ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.

న్యూజిలాండ్​ ఆల్​రౌండర్​ జేమ్స్​ నీషమ్​ను ముంబయి ఇండియన్స్​ ఫ్రాంచైజీ దక్కించుకుంది. రూ.50 లక్షల కనీస విలువకు అతన్ని కొనుగోలు చేసింది.

కేదార్​ జాదవ్​ను రూ.2 కోట్లకు సన్​రైజర్స్​ దక్కించుకుంది. ముజీబ్​ ఉర్ రెహ్మాన్​ను కూడా సన్​రైజర్స్​ సొంతం చేసుకుంది. రూ.1.5 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. సామ్​ బిల్లింగ్స్​ను దిల్లీ క్యాపిటల్స్​ రూ.2 కోట్లకు దక్కించుకుంది.

Last Updated : Feb 18, 2021, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.