టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. ఆతిథ్య ఆసీస్‌ను 115 పరుగులకే ఆలౌట్ చేసింది. అంతకు ముందు భారత్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచకప్: ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం - భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్
ఆస్ట్రేలియాపై భారత్ ఉత్కంఠకర గెలుపు
16:33 February 21
ఆస్ట్రేలియాపై భారత్ ఉత్కంఠకర గెలుపు
16:33 February 21
ఆస్ట్రేలియాపై భారత్ ఉత్కంఠకర గెలుపు
టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత మహిళా జట్టు అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. ఆతిథ్య ఆసీస్‌ను 115 పరుగులకే ఆలౌట్ చేసింది. అంతకు ముందు భారత్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
Last Updated : Mar 2, 2020, 2:10 AM IST