ETV Bharat / sports

ధావన్​, రాహుల్ అర్ధశతకాలు​.. లంక లక్ష్యం 202 - India vs Sri Lanka, 3rd T20: indian openers half centuries agianst srilanka

పుణె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్​ భారీ స్కోరు చేసింది. సిరీస్​ నిర్ణయాత్మక మ్యాచ్​లో ఓపెనర్లు శిఖర్​ ధావన్​, కేఎల్​ రాహుల్​ అర్ధశతకాలతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 స్కోరు చేసింది భారత జట్టు.

India vs Sri Lanka, 3rd T20: indian openers half centuries agianst srilanka and given big target
అర్థశతకాలతో ధావన్​, రాహుల్ రాణింపు​... లంక లక్ష్యం 110
author img

By

Published : Jan 10, 2020, 8:41 PM IST

పుణెలో లంకతో జరుగుతోన్న మూడో టీ20లో మొదట బ్యాటింగ్​ చేసిన కోహ్లీ సేన... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

ఓపెనర్ల శుభారంభం..

భారత ఓపెనర్లు కేఎల్​ రాహుల్​ (54), ధావన్​ (52) అర్ధశతకాలతో రాణించారు. లంక బౌలర్లపై మొదటి నుంచే ధాటిగా ఆడారు. ఇద్దరూ తొలిసారి టీ20ల్లో 97 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి వికెట్​గా ధావన్​ ఔట్​ కాగా.. తర్వాత స్థానంలో వచ్చిన సంజు శాంసన్​ తొలి బంతికి సిక్సర్​ కొట్టినా... తర్వాత బంతికి ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్​ అయ్యర్ ​(4), కోహ్లీ (26), వాషింగ్టన్​ సుందర్​ (0) తక్కువకే ఔటయ్యారు. మనీశ్​ పాండే(31), శార్దుల్​(22) మెరుపులతో భారత్​ భారీ స్కోరు చేసింది.

ఈ మ్యాచ్​లో అవకాశం దక్కించుకున్న లంక్​ బౌలర్​ సందకన్ ​మూడు వికెట్లు తీసి భారత దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. మిగతా బౌలర్లలో కుమార, హసరంగ చెరో వికెట్​ తీసుకున్నారు.

తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్​ నిర్ణయాత్మక మ్యాచ్​లో లంక 202 పరుగులు చేయాల్సి ఉంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Jan 10, 2020 (CCTV - No access Chinese mainland)
1. Online screenshot of International Civil Aviation Organization (ICAO) statement
2. Key points from ICAO statement
Tehran, Iran - Jan 8, 2020 (CCTV - No access Chinese mainland/Al-Arabiya/Persian language TV Stations outside Iran. Strictly No Access BBC Persian/VOA Persian/Manoto TV)
3. Various of recovery workers at plane crash site, debris
Kiev, Ukraine - Jan 8, 2020 (UATV - No access Chinese mainland/Ukraine)
4. Camera crews at arrivals area of airport
5. Signs reading "International Flights, Domestic Flights"
6. Various of screen showing flight to Tehran canceled
A UN aviation agency issued a statement on Thursday calling for diminished speculation on the possible causes of the Ukrainian plane crash in Iran.
The International Civil Aviation Organization (ICAO), a specialized aviation agency of the United Nations, says in the statement that it has received a formal notification of the incident, as well as a preliminary assessment.
ICAO has strict rules governing accident investigations, outlined in the Convention on International Aviation. The Montreal-based body says it is keeping in touch with the countries involved in the incident, and will provide necessary support.
UIA flight PS752, a Boeing 737 passenger plane, crashed early Wednesday near Iran's capital Tehran shortly after take-off. All 176 people on-board died, including 167 passengers and nine crew members.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.