ETV Bharat / sports

భారత పర్యటనకు దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఇదే - భారత పర్యటనకు దక్షిణాఫ్రికా మహిళల జట్టు

టీమ్​ఇండియాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్​లకు దక్షిణాఫ్రికా మహిళల జట్టును ప్రకటించింది ఆ టీమ్ యాజమాన్యం. మార్చి 7 నుంచి వన్డే సిరీస్​ ప్రారంభం కానుండగా.. మార్చి 20 నుంచి పొట్టి ఫార్మాట్​ మొదలవుతుంది.

India vs South Africa: Sune Luus to lead SA in Van Niekerk's absence
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఇదే
author img

By

Published : Feb 28, 2021, 1:35 PM IST

భారత పర్యటనలో భాగంగా వన్డే, టీ20 సిరీస్ కోసం 17 మందితో మహిళల క్రికెట్ జట్టును ప్రకటించింది దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు. ​గతంలో ఆ టీమ్​కు కెప్టెన్​గా వ్యవహరించిన డేన్ వాన్ నీకెర్క్ గాయం కారణంగా సిరీస్​కు దూరమైంది. ఈ నేపథ్యంలో సునే లూస్​కు జట్టు పగ్గాలు అందించారు.

మార్చి 7 నుంచి ప్రారంభంకానున్న సిరీస్​లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత మహిళా జట్లు ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి.

దక్షిణాఫ్రికా జట్టు:

సునే లూస్ (కెప్టెన్), అయాబోంగా ఖాకా, షాబ్నిమ్ ఇస్మాయిల్, లారా వోల్వార్డ్ట్, త్రిషా చెట్టి (వికెట్ కీపర్), సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), తాస్మిన్ బ్రిట్జ్ (వికెట్ కీపర్), మారిజాన్ కాప్, నోండుమిసో, లిజాల్లే లీ (వికెట్​ కీపర్​), అన్నే బాష్, ఫయే టన్నిక్‌లైఫ్ (వికెట్ కీపర్), నాన్‌కులూకో మ్లాబా, మిగ్నాన్ డు ప్రీజ్ (వికెట్ కీపర్), నాడిన్ డి క్లర్క్, లారా గూడాల్, తుమి సేఖుఖునే.

ఇదీ చూడండి: సౌతాఫ్రికాతో వన్డే, టీ20లకు భారత మహిళా జట్లు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.