ETV Bharat / sports

ఐదో టీ20: టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​- కోహ్లీసేన బ్యాటింగ్​ - టాస్​ గెలిచిన ఇంగ్లాండ్

నిర్ణయాత్మక ఐదో టీ20లో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​.. బౌలింగ్​ ఎంచుకుంది. ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్​లు గెలిచిన నేపథ్యంలో తుది మ్యాచ్​ ఆసక్తికరంగా మారింది.

india vs egland final t20
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్
author img

By

Published : Mar 20, 2021, 6:34 PM IST

Updated : Mar 20, 2021, 6:45 PM IST

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐదో టీ20లో టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ సారథి మోర్గాన్​.. బౌలింగ్​ ఎంచుకున్నాడు. ఇప్పటికే చెరో రెండు టీ20లు గెలిచిన ఇరు జట్లు చివరి మ్యాచ్​లో విజయం సాధించి సిరీస్​ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.

ఈ మ్యాచ్​ కోసం భారత్ ఒక మార్పు చేసింది. కేఎల్​ రాహుల్​ను పక్కన పెట్టి.. టీ నటరాజన్​కు అవకాశం కల్పించారు. ఓపెనర్​గా రోహిత్​కు తోడుగా విరాట్​ కోహ్లీ రానున్నాడు. వన్​డౌన్​లో సూర్య కుమార్​ యాదవ్​ బ్యాటింగ్​కు దిగనున్నాడు. కాగా ఇంగ్లాండ్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.

తుది జట్లు:

భారత్​:​ రోహిత్ శర్మ, ​సూర్యకుమార్ యాదవ్, విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), శ్రేయస్​ అయ్యర్​, రిషభ్​ పంత్​ (వికెట్​ కీపర్​), హార్దిక్ పాండ్య, వాషింగ్టన్​ సుందర్​, భువనేశ్వర్​ కుమార్​, శార్దుల్​ ఠాకుర్​, రాహుల్ చాహర్​, టీ నటరాజన్.

ఇంగ్లాండ్​: జేసన్​ రాయ్​, జోస్​ బట్లర్​ (వికెట్​ కీపర్), డేవిడ్​ మలన్​, జానీ బెయిర్​స్టో, ఇయాన్​ మోర్గాన్​ (కెప్టెన్​), బెన్​ స్టోక్స్​, సామ్​ కరన్​, జోఫ్రా ఆర్చర్​, క్రిస్​ జోర్డాన్​, ఆదిల్​ రషీద్​, మార్క్​ వుడ్.

ఇదీ చదవండి: టోక్యో ఒలింపిక్స్​లో విదేశీ ప్రేక్షకులకు నో ఎంట్రీ

Last Updated : Mar 20, 2021, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.