ETV Bharat / sports

భారత్​Xఆస్ట్రేలియా: రాజ్​కోట్​లో మనోళ్ల రికార్డులివే... - Australia tour of India

రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా సమష్టి విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 341 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్‌ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌ 36 పరుగుల తేడాతో విజయం సాధించి 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. ఈ మ్యాచ్​లో పలు రికార్డులు నమోదయ్యాయి.

India VS Australia Rajkot ODI: India equal the series with 1-1 and got new records at Saurashtra stadium
భారత్​Xఆస్ట్రేలియా: రాజ్​కోట్​లో రికార్డులే రికార్డులు
author img

By

Published : Jan 18, 2020, 8:16 AM IST

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించి 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌... నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. శిఖర్‌ ధావన్‌ (96), కోహ్లీ(78), కేఎల్‌ రాహుల్‌(80) ధాటిగా ఆడారు. అనంతరం ఆసీస్‌ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. స్మిత్‌(98), లబుషేన్‌(44) మాత్రమే రాణించారు. ఈ మ్యాచ్‌లో పలు ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం...

ఈ మైదానంలో...

>> భారత జట్టుకు రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్‌ స్టేడియంలో ఇదే తొలి విజయం. గతంలో జరిగిన రెండు వన్డేల్లో టీమిండియా ఓటమిపాలైంది.

>> స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో గత నాలుగు వన్డేల్లో ఓటమిపాలై రాజ్​కోట్​లో తొలి విజయం సాధించింది.

>> ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా శతకం సాధించకుండా అత్యధిక పరుగులు నమోదు చేసిన మ్యాచ్‌గా ఈ వన్డే రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 644 పరుగులు నమోదయ్యాయి.

టీమిండియా అదుర్స్​...

>> ఆస్ట్రేలియాపై 300కు పైగా స్కోరు సాధించి గెలిచిన జట్లలో భారత్​ అగ్రస్థానంలో ఉంది. ఇలా 11 సార్లు ఆసీస్​ జట్టును ఓడించింది. దక్షిణాఫ్రికా(10), ఇంగ్లాండ్​(9) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

>> వన్డేల్లో 340 పరుగులకు పైగా స్కోరు సాధించిన భారత జట్టు.. 28 సార్లు విజయం సాధించింది. ఒక్క సారి మాత్రమే ఓటమిపాలైంది. అదీ ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోవడం విశేషం.

>> వన్డేల్లో 300 పైగా స్కోరు సాధించిన జట్లలో భారత్​ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు టీమిండియా 113 సార్లు భారీ స్కోర్లు సాధించగా... ఆస్ట్రేలియా(107), దక్షిణాఫ్రికా(84), పాకిస్థాన్​(81), ఇంగ్లాండ్​(78) జట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఆటగాళ్ల జోరు...

>> కుల్దీప్​ యాదవ్‌ భారత స్పిన్నర్లలో అరుదైన రికార్డు అందుకున్నాడు. అతి తక్కువ వన్డేల్లో(58) వంద వికెట్లు పడగొట్టాడు.

  • Two wickets in one Kuldeep Yadav over of Alex Carey and Steve Smith and we are right back into the game.@imkuldeep18 has unlocked another milestone as he gets to his 100 ODI wickets 👏👏 pic.twitter.com/ZSTWbxJJUi

    — BCCI (@BCCI) January 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

>> ఈ ఏడాది వన్డేల్లో తొలి మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అందుకున్నాడు కేఎల్​ రాహుల్​. అంతేకాకుండా వన్డేల్లో వేగంగా వేయి పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు రాహుల్. 27 ఇన్నింగ్స్​ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇతడి కంటే ముందు కోహ్లీ(24), ధావన్​(24), సిద్ధు(25) తొలి మూడు ర్యాంకుల్లో ఉన్నారు.

>> ఆసీస్​ జట్టుపై 4000 వేల పరుగులు వేగంగా చేసిన రెండో భారత ఆటగాడిగా ఘనత సాధించాడు కోహ్లీ. సచిన్​(83 ఇన్నింగ్స్​) అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ 86 ఇన్నింగ్స్​ల్లో ఈ రికార్డు అందుకున్నాడు.

>> వన్డేల్లో వేగంగా 7వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఓపెనర్​గా రోహిత్​ రికార్డు సృష్టించాడు. 137 ఇన్నింగ్స్​ల్లో ఈ ఫీట్​ సాధించాడు. ఆమ్లా (147), సచిన్​ (160) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tripoli  - 17 January 2020
1. Various of protest at Martyrs' Square in Tripoli
2. Various of protesters holding anti-UN banners
3. Protesters waving Libyan flag
4. Various of woman waving Libyan flag and girl holding red balloon
5. SOUNDBITE (Arabic) Dalila Franco, Tripoli resident: ++AUDIO AS INCOMING++
"Our opinion regarding the Berlin meeting is that we reject it, but since our government has decided that it will go, I would like to tell it to put in its perspective the blood of the martyrs and the sacrifices of young, wounded and displaced people, and to not let us down and be as bad as the situation."
6. Protest
7. SOUNDBITE (Arabic) Dalila Franco, Tripoli resident: ++AUDIO AS INCOMING++
"As for the cease-fire decision, I consider it negative, as it is only a truce for the criminal (General Khalifa) Hifter to take the time to collect weapons and bring mercenaries back to attack Tripoli and cause the bloodshed again."
8. Various of woman and children waving Libyan flag
9. SOUNDBITE: (Arabic) Salah Belhaj, Tripoli resident: ++AUDIO AS INCOMING++
"After nine months they say that there will be a meeting in Berlin. We now have the power and became able to return him (Hifter) back from where he came, and I myself will not agree with any meeting nor will I be accepting any dictators. We are a free people, a decent people, and a people that have suffered, and we have the men and the capacity to return him from where he came."
10. Protesters waving flags
11. Protester holding banner reading:(English) "Hafter is the devil's messenger"
12. Various of women and children waving Libyan flag and red balloons
STORYLINE:
Hundreds demonstrated on Friday in the Libyan capital denouncing General Khalifa Hifter, commander of the Libyan Arab Armed Forces (LAAF), and his supporters.
Protesters gathered at Tripoli Martyrs' Square, in the centre of the capital, holding banners that read slogans such as "Hafter is the devil's messenger" and  "our blood, your hands".
German Chancellor Angela Merkel has invited world powers to a summit in Berlin on Sunday to discuss efforts to broker peace in Libya.
Those demonstrating in Martyrs' Square reject the decision to include Hifter in the peace talks.
One demonstrator said the current ceasefire should be an opportunity to remove Hifter, saying "we now have the power and became able to return him (Hifter) back from where he came, and I myself will not agree with any meeting nor will I be accepting any dictators."
Mass demonstrations also took place the same day in the eastern city of Benghazi in support of the LAAF.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.