ETV Bharat / sports

తొలిసారి రాజస్థాన్ నుంచి ముగ్గురు

author img

By

Published : Jul 23, 2019, 10:18 AM IST

Updated : Jul 23, 2019, 4:50 PM IST

ఆగస్టు 3నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్ పర్యటనకు జట్టును ప్రకటించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. ఈ జట్టులో తొలిసారి రాజస్థాన్​ నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.

క్రికెట్

వచ్చే నెలలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్​కు ఆదివారం జట్టును ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. యువ ఆటగాళ్లకూ అవకాశం కల్పించింది. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతోన్న మిడిలార్డర్ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు సెలక్టర్లు. అందుకోసం మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, పంత్​లకు చోటు కల్పించారు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే తొలిసారిగా భారత జట్టులో ముగ్గురు రాజస్థాన్ ఆటగాళ్లకు అవకాశం లభించింది.

రాజస్థాన్ నుంచి ముగ్గురు

వెస్టిండీస్​తో జరిగే టీ20 సిరీస్​ కోసం ఎక్కువగా యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపారు సెలక్టర్లు. దేశవాళీ, ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన చేసిన క్రికెటర్లకు అవకాశం కల్పించారు. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టీమిండియాకు ఎంపికయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ క్రికెట్ ఆసోసియేషన్(ఆర్‌సీఏ)కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఖలీల్ అహ్మద్, దీపర్ చాహర్, రాహుల్ చాహల్‌లు చోటు దక్కించుకున్నారు.

తాజాగా జరిగిన ప్రపంచకప్​ తుది జట్టులో చోటు దక్కకపోయినా.. స్టాండ్​బై ప్లేయర్​గా ఇంగ్లాండ్ వెళ్లాడు ఖలీల్ అహ్మద్. నెట్ బౌలర్‌గా సేవలను అందించాడు. 2018లో దీపక్ చాహర్ టీ20 అరంగేట్రం చేశాడు. ఈసారి తన సోదరుడు, లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహార్‌ విండీస్​లో జరగనున్న టీ20 సిరీస్​కు ఎంపికయ్యాడు.

విండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. తొలి రెండు టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనుండగా మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ వెస్టిండీస్ వేదికకానుంది.

ఇవీ చూడండి.. అత్యుత్తమ క్రికెట్​ జట్టు సిద్ధం చేస్తున్న ప్రధాని!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Macao/Proenca-a-Nova - 22 July 2019
1. Various wide shots of smoke rising over hills
STORYLINE:
More than 1,000 firefighters battled a major wildfire Monday amid scorching temperatures in Portugal, where forest blazes wreak destruction every summer.
About 90% of the fire area in the Castelo Branco district, 200 kilometres (about 125 miles) northeast of the capital Lisbon, was brought under control during cooler overnight temperatures, according to local Civil Protection Agency commander Pedro Nunes.
But authorities said they expected heat in and winds to increase again in the afternoon, so all firefighting assets remained in place.
The Portuguese Civil Protection Agency said 321 vehicles and eight water-dumping aircraft were deployed to tackle the blaze, which has raced through thick woodlands.
Nunes told reporters that the fire, in its third day, has injured 32 people, one seriously.
Police said they were investigating what caused the fire amid suspicions it may have been started deliberately.
Large areas of central and northern Portugal are covered in dense, unbroken stretches of forest on hilly terrain. A lot of forest is pine and eucalyptus trees, both of which burn fiercely.
Temperatures were forecast to reach almost 40 C (104 F) Monday - prolonging a spell of blistering weather that is due to hit northern Europe late this week.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 23, 2019, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.