బంగ్లాదేశ్‌తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్‌కు సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని అతడికి సూచించాడు.
" class="align-text-top noRightClick twitterSection" data=""భారత్ టీ20 జట్టులోకి మళ్లీ వచ్చినందుకు సంజూ శాంసన్‌కు శుభాకాంక్షలు. చాలాకాలం తర్వాత అవకాశమొచ్చింది. సద్వినియోగం చేసుకో సంజూ" -ట్విట్టర్లో గౌతమ్ గంభీర్
This is well & truly through the gap by @IamSanjuSamson!!! Congratulations on being picked in the T20 squad. Soft hands, nimble feet and hopefully a sane head...go Sanju grab ur moment, long overdue. @BCCI
— Gautam Gambhir (@GautamGambhir) October 24, 2019
">This is well & truly through the gap by @IamSanjuSamson!!! Congratulations on being picked in the T20 squad. Soft hands, nimble feet and hopefully a sane head...go Sanju grab ur moment, long overdue. @BCCI