టీమ్ఇండియా మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్‌కు కరోనా నెగటివ్‌గా వచ్చింది. ఇటీవల తన ఇంట్లో ఓ వ్యక్తికి కరోనా రావడం వల్ల వైద్య పరీక్షలు చేయించుకున్న గౌతీకి ఫలితాల్లో నెగిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.
-
Glad to share that my COVID test result is negative. Thank you for all the wishes. I again urge everyone to strictly follow guidelines. Stay safe.
— Gautam Gambhir (@GautamGambhir) November 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Glad to share that my COVID test result is negative. Thank you for all the wishes. I again urge everyone to strictly follow guidelines. Stay safe.
— Gautam Gambhir (@GautamGambhir) November 8, 2020Glad to share that my COVID test result is negative. Thank you for all the wishes. I again urge everyone to strictly follow guidelines. Stay safe.
— Gautam Gambhir (@GautamGambhir) November 8, 2020
"కరోనా పరీక్షల్లో నాకు నెగిటివ్‌గా వచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ అభిమానానికి ధన్యవాదాలు. అందరూ మార్గదర్శకాలను పాటించి జాగ్రత్తగా ఉండాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను"
-గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
తన ఇంట్లోకి ఓ వ్యక్తికి కరోనా సోకడం వల్ల ఐసోలేషన్‌లో ఉన్నట్లు గంభీర్ శుక్రవారం తెలిపాడు. తానూ టెస్టు చేయించుకుని ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.