ETV Bharat / sports

భారత్​-పాక్​ మ్యాచ్​పై గంభీర్​ - గౌతమ్​ గంభీర్​ క్రిెకెటర్​

ప్రపంచకప్​లో భారత్-పాకిస్థాన్​ మ్యాచ్​పై సందిగ్ధం కొనసాగుతోంది. ఈ విషయంపై ప్రభుత్వం, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఈ విషయంపై మాజీ​ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ స్పందించాడు.

భారత్​-పాక్​ మ్యాచ్​పై గంభీర్​ స్పందన
author img

By

Published : Mar 18, 2019, 11:34 PM IST

Updated : Mar 19, 2019, 8:21 PM IST

ఇంగ్లండ్​లో జూన్​ 16న జరగాల్సి ఉన్న భారత్​-పాక్​ ​వరల్డ్​కప్​ మ్యాచ్​పై గౌతమ్​ గంభీర్​ స్పందించాడు. సాధారణంగా దేశంలో జరిగే ఘటనలపై ఎప్పుడూ తనదైన శైలిలో స్పందించే ఆటగాళ్లలో గంభీర్​ ఒకడు. పుల్వామా దాడిలో జవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలిచిన ఈ మాజీ ఆటగాడు...దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తానంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

gambir response on pak,india match in worldcup2019
ప్రపంకప్​ విషయంపై మాట్లాడుతోన్న గంభీర్​

'పాకిస్థాన్​, భారత్​ మధ్య మ్యాచ్​ నిర్వహించాలా వద్దా అనేది బీసీసీఐ నిర్ణయం. నా వ్యక్తిగత ఆలోచన అయితే ఆట వదులుకోవడంలో తప్పేం లేదు. ఆ మ్యాచ్​ ద్వారా వచ్చే రెండు పాయింట్లు అంత ముఖ్యమని భావించడం లేదు. భారత క్రికెట్​కు ఈ విషయంలో ప్రజల మద్దతు అవసరం. నా దృష్టిలో క్రికెట్​ కంటే జవాన్ల త్యాగం గొప్పది. అందుకే దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తా'.

-గౌతమ్​ గంభీర్, భారత మాజీ క్రికెటర్​​

  • ఐపీఎల్​లో కామెంటర్​గా...

రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్లు వస్తోన్న వార్తలపైనా జవాబిచ్చాడు గంభీర్​.

ఈ విషయంలో చాలా పుకార్లు వస్తున్నాయి. నాకైతే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదు. అది నాకు సంబంధించినది కాదు. నాకు వాటిపై పెద్దగా అవగాహన లేదు. పద్మశ్రీ వచ్చినందుకు సంతోషంగా ఉంది. - గౌతమ్ గంభీర్​, భారత మాజీ క్రికెటర్​.

  • President Kovind presents Padma Shri to Shri Gautam Gambhir for Sports. A former cricketer and leading batsmen of the Indian team, he played a critical role in India winning the T20 Cricket World Cup 2007 and World Cup 2011 pic.twitter.com/9vOY8Qz7la

    — President of India (@rashtrapatibhvn) March 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం ఐపీఎల్​లో కామెంటరీ చేసేందుకు సిద్ధమవుతున్నానని వెల్లడించాడు గంభీర్​.

gambir response on pak,india match in worldcup2019
ఐపీఎల్​లో సంభాషణలో...

క్రికెట్​కు విరామం దొరికింది. కుటుంబంతో సమయం గడుపుతున్నా అంటూ మాట్లాడాడు భారత మాజీ ఓపెనర్​.

gambir response on pak,india match in worldcup2019
భార్యాపిల్లలతో గంభీర్​

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Monday, 18 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1155: US Hotel Mumbai reax Content has significant restrictions, see script for details 4201477
‘Hotel Mumbai’ cast discuss NZ shooting; Armie Hammer applauds boy who smashed egg on senator
AP-APTN-1102: OBIT Dick Dale AP Clients Only 4201458
Dick Dale, King of Surf Guitar, dead at 81
AP-APTN-0906: Japan David Beckham MUST CREDIT OTRO. DO NOT OSBCURE LOGO 4201440
New short film from OTRO features David Beckham in Tokyo
AP-APTN-0846: US Pet Sematary Content has significant restrictions, see script for details 4201411
Jason Clarke, Amy Seimetz give Stephen King rave remarks at SXSW premiere of 'Pet Sematary'
AP-APTN-0026: US Henson Smollett AP Clients Only 4201410
Henson says ‘Empire’ cast is strong in wake of Smollett problems but she doesn’t want to make her comments a headline
AP-APTN-2056: Hong Kong Asian Film Awards Reax AP Clients Only 4201402
'Shoplifters,' 'Burning' win top spots at Asian Film Awards
AP-APTN-2014: Hong Kong Asian Film Awards Carpet AP Clients Only 4201401
Asian stars grace red carpet at the 13th Asian Film Awards
AP-APTN-1843: US Box Office Content has significant restrictions, see script for details 4201397
'Captain Marvel' soars even higher with stellar 2nd weekend
AP-APTN-1648: UK Royals St Patrick's AP Clients Only 4201380
Duke and Duchess of Cambridge celebrate St Patrick's Day
AP-APTN-1640: US Kylie Jenner AP Clients Only 4201387
Kylie Jenner surprises strangers in Los Angeles
AP-APTN-1627: UK St Patrick's Day AP Clients Only 4201384
Celebrations in London on St Patricks’ Day
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 19, 2019, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.