దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. వెన్నునొప్పి కారణంగా సిరీస్‌కు దూరమయినట్లు యాజమాన్యం తెలిపింది. అతడి స్థానంలో ఉమేష్ యాదవ్‌కు చోటు కల్పించింది.
అక్టోబర్ 2న విశాఖపట్టణం వేదికగా తొలి టెస్టు జరగనుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో బుమ్రాకు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. ఈ సిరీస్‌ను 1-1 తేడాతో డ్రా చేసుకుంది టీమిండియా.
ఇవీ చూడండి.. పాకిస్థాన్‌కు బయలుదేరిన లంక జట్టు