ETV Bharat / sports

చెన్నై బ్యాటింగ్ కోచ్​ హస్సీకి కొవిడ్ నెగెటివ్

author img

By

Published : May 15, 2021, 10:02 AM IST

ఐపీఎల్​ సందర్భంగా కరోనా బారిన పడిన సీఎస్కే బ్యాటింగ్ కోచ్​ మైకేల్​ హస్సీకి తాజాగా చేసిన పరీక్షల్లో కొవిడ్ నెగెటివ్​గా తేలింది. ఈ విషయాన్ని చెన్నై ఫ్రాంఛైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్​ తెలిపారు.

michael hussey, csk batting coach
మైకేల్ హస్సీ, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్

చెన్నై సూపర్​ కింగ్స్ బ్యాటింగ్​ కోచ్​ మైకేల్ హస్సీకి కొవిడ్ నెగెటివ్ వచ్చింది. తాజాగా నిర్వహించిన ఆర్​టీపీసీఆర్ పరీక్షలో హస్సీకి కరోనా లేనట్లు తేలింది. ఈ విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్​ ధ్రువీకరించారు. అతడు నేరుగా ఆస్ట్రేలియా వెళ్తాడా? లేక మాల్దీవులకు వెళ్తాడా? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

ఐపీఎల్​ 14వ సీజన్​ సందర్భంగా మైకేల్​ హస్సీ కరోనా బారిన పడ్డారు. దీంతో మే 4న లీగ్​ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐతో పాటు ఐపీఎల్​ పాలకమండలి ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.