ETV Bharat / sports

థాయ్​ ఓపెన్​ నుంచి షట్లర్​ ప్రణయ్​ ఔట్​ - HS Prannoy lost to Liew Daren

థాయ్​లాండ్​ ఓపెన్​ నుంచి నిష్క్రమించాడు భారత బ్యాడ్మింటన్​​ క్రీడాకారుడు ప్రణయ్. మలేషియా ప్లేయర్​ డారెన్​ చేతిలో 17-21, 18-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.

Thailand Open: Prannoy crashes out after losing to Daren
థాయ్​ ఓపెన్​ నుంచి షట్లర్​ ప్రణయ్​ ఔట్​
author img

By

Published : Jan 21, 2021, 4:48 PM IST

Updated : Jan 21, 2021, 5:14 PM IST

థాయ్​లాండ్​ ఓపెన్​ నుంచి భారత బ్యాడ్మింటన్​ ప్రణయ్​ నిష్క్రమించాడు. మలేషియా ఆటగాడు ల్యూ డారెన్​ చేతిలో 17-21, 18-21 తేడాతో పరాజయం పాలయ్యాడు.

ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చినప్పటికీ ఓటమి తప్పలేదు. మొదటి రౌండ్​లో జొనాథన్​ క్రిస్టీకి షాకిచ్చిన ప్రణయ్​.. రెండో రౌండ్​లో తేలిపోయాడు.

అంతకుముందు జరిగిన మిక్స్​డ్​ డబుల్స్​లో భారత జోడీ సాత్విక్ సాయి రాజ్​, అశ్విని పొన్నప్పలు క్వార్టర్​ ఫైనల్​ బెర్తు దక్కించుకున్నారు.

మరో భారత ఆటగాడు సమీర్ వర్మ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. డెనిష్​ ప్లేయర్​ రస్ముస్​ గెమ్కేపై విజయం సాధించాడు. దీంతో, క్వార్టర్​ ఫైనల్​కు మార్గం సుగమమైంది.

ఇదీ చదవండి: 'ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్!'

Last Updated : Jan 21, 2021, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.