ETV Bharat / sports

17నెలల నిరీక్షణకు తెర- ఫైనల్​కు కిదాంబి

భారత షట్లర్​ కిదాంబి శ్రీకాంత్ ఇండియా ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో చైనా ఆటగాడు హుయాంగ్​ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు.

author img

By

Published : Mar 30, 2019, 5:45 PM IST

కిదాంబి శ్రీకాంత్

భారత బ్యాడ్మింటన్​ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ 17 నెలల నిరీక్షణకు తెరపడింది. ఇండియా ఓపెన్ ఫైనల్లోకి ఈ తెలుగుతేజం అడుగుపెట్టాడు. శనివారం జరిగిన సెమీస్​లో చైనాకు చెందిన హుయాంగ్​ను 14-21, 21-16, 21-19 తేడాతో ఓడించాడు. విక్టర్​ అక్సెల్సన్​- పారుపల్లి కశ్యప్​ల మధ్య జరిగే మరో సెమీస్​ విజేతతో తుదిపోరులో తలపడనున్నాడు శ్రీకాంత్.

"నేను ఫైనల్​ ఆడి చాలా రోజులైంది. ప్రస్తుతం తుదిపోరుకు వెళ్లడం ఆనందంగా ఉంది. మొదటి సెట్​ ఓడిపోయినప్పటికీ రెండో సెట్ నుంచి పుంజుకున్నాను"
--కిదాంబి శ్రీకాంత్, భారత షట్లర్​

శ్రీకాంత్ చివరగా 2017 అక్టోబర్​లో ఫ్రెంచ్ ఓపెన్​ ఫైనల్​ ఆడాడు. ఆ ట్రోఫీ నెగ్గిన తర్వాత ఇప్పుడే ఫైనల్లో ప్రవేశించాడు. గతేడాది కామన్​వెల్త్ గేమ్స్​లో తుదిపోరుకు అర్హత సాధించినప్పటికీ.. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) నిర్వహించే సూపర్​ సిరీస్​లలో.. ఫైనల్​ చేరడం 17 నెలల తర్వాత ఇదే తొలిసారి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Malaka Camp, east of Gaza City, near the border with Israel – 30th March 2019
1. Various of people heading towards the border before planned mass rally marking a year of weekly border protests
2. Various of ambulances and medics gathering near the border
3. Various of workers preparing tents of field clinic
4. Various of stretchers inside the tent
5. SOUNDBITE (Arabic) Mohammad Abu Selmiya, head of Emergency Committee in Gaza:
"The tents and medical points were prepared in all the Gaza Strip camps, and as you can see, another tent is being prepared so it can receive scores of wounded in case there are wounded."
6. Various of people gathering near the border
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Gaza City, Gaza Strip – 30th March 2019
7. Various of closed shops due to a general strike in Gaza in the 43th anniversary of land day
8. Various of closed schools
9. Various of boys playing inside empty school
10. Various of closed school
STORYLINE:
Ambulances were lined up at Malaka camp, east of Gaza City on Saturday as organizers prepared to mark a year of border protests.
The marches are planned to begin in the early afternoon.
Tension is growing after the death of Mohammed Saad, 21, early Saturday.
Gaza's Health Ministry said he was hit by Israeli army fire east of Gaza City near the perimeter fence.
The marches near the fence began a year ago, initially organized by grassroots activists.
Hamas quickly took the lead, but a steady large turnout was also driven by widespread despair in Gaza.
The border marches routinely ended in confrontations, with some of the Palestinian demonstrators burning tires, hurling fire bombs or setting off explosives and Israeli troops firing live rounds and tear gas.
According to a Gaza rights group and a count by The Associated Press, 196 Palestinians were killed in the demonstrations over the past year, including 41 minors, and thousands were wounded by live fire.
An Israeli soldier was also killed on the context of the marches.
Meanwhile a general strike called for by Hamas has paralyzed Gaza City to give workers and students time to participate in the protests.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.