హైదరాబాద్ ఓపెన్‌లో భారత్‌కు ఆదివారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో సత్తా చాటిన సౌరభ్ వర్మ.. విజేతగా నిలిచి, మరో సూపర్-100 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం 52 నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో సింగపూర్‌కు చెందిన లోహ్ కియాన్ యూపై 21-13, 14-21, 21-16 పాయింట్ల తేడాతో గెలుపొందాడు.
-
Sourabh soars high in Hyderabad!🔥⚡️
— BAI Media (@BAI_Media) August 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
7️⃣ seeded @sourabhverma09 finished his 2019 #HyderabadOpenSuper100 campaign with the gold medal 🥇as he defeated 🇸🇬’s Loh Kean Yew in a close contest 2️⃣1️⃣-1️⃣3️⃣, 1️⃣4️⃣-2️⃣1️⃣,2️⃣1️⃣-1️⃣6️⃣.
Well Done champ!
Keep rising higher!#IndiaontheRise pic.twitter.com/pLSY604B0d
">Sourabh soars high in Hyderabad!🔥⚡️
— BAI Media (@BAI_Media) August 11, 2019
7️⃣ seeded @sourabhverma09 finished his 2019 #HyderabadOpenSuper100 campaign with the gold medal 🥇as he defeated 🇸🇬’s Loh Kean Yew in a close contest 2️⃣1️⃣-1️⃣3️⃣, 1️⃣4️⃣-2️⃣1️⃣,2️⃣1️⃣-1️⃣6️⃣.
Well Done champ!
Keep rising higher!#IndiaontheRise pic.twitter.com/pLSY604B0dSourabh soars high in Hyderabad!🔥⚡️
— BAI Media (@BAI_Media) August 11, 2019
7️⃣ seeded @sourabhverma09 finished his 2019 #HyderabadOpenSuper100 campaign with the gold medal 🥇as he defeated 🇸🇬’s Loh Kean Yew in a close contest 2️⃣1️⃣-1️⃣3️⃣, 1️⃣4️⃣-2️⃣1️⃣,2️⃣1️⃣-1️⃣6️⃣.
Well Done champ!
Keep rising higher!#IndiaontheRise pic.twitter.com/pLSY604B0d
మొదటి రౌండ్లో 6-2తో ఆధిక్యంలోకి వెళ్లిన సౌరభ్.. 11-4తో అదే ఊపు కొనసాగించి తొలి గేమ్ సాధించాడు. రెండో రౌండ్లో ఇద్దరూ క్రీడాకారులు నువ్వా నేనా అంటూ ఆడారు. చివరికి విజయం ప్రత్యర్థినే వరించింది. నిర్ణయాత్మక మూడో రౌండ్లో దూకుడుగా ఆడిన వర్మ..ఆ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.
గత సంవత్సరం డచ్ ఓపెన్, రష్యన్ ఓపెన్ సూపర్ 100 టైటిల్స్ గెలుచుకున్నాడు సౌరభ్ వర్మ. ఈ ఏడాది మేలో జరిగిన స్లోవేనియన్ ఇంటర్నేషనల్‌లో విజేతగా గెలిచాడు.
మహిళా డబుల్స్‌లో టాప్ సీడ్ భారత జోడి అశ్విని పొన్నప్ప- సిక్కి రెడ్డి.. ఈ విభాగంలో తొలి టైటిల్ కొట్టే అవకాశం కొద్దిలో కోల్పోయారు. కొరియన్ ద్వయం బేక్ హ నా- జుంగ్ క్యూంగ్ యన్ చేతిలో 17-21,17-21 పాయింట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
-
Ashwini & Sikki gets 🥈!@P9Ashwini & @sikkireddy gave their all in the court but succumbed to defeat against 🇰🇷’s Baek Ha Na & Jung Kyung Eun in the final of #HyderabadOpenSuper100 . 2️⃣1️⃣-1️⃣7️⃣, 2️⃣1️⃣-1️⃣7️⃣
— BAI Media (@BAI_Media) August 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Great efforts girls!👏
Way to go!#IndiaontheRise pic.twitter.com/5xczX1irOT
">Ashwini & Sikki gets 🥈!@P9Ashwini & @sikkireddy gave their all in the court but succumbed to defeat against 🇰🇷’s Baek Ha Na & Jung Kyung Eun in the final of #HyderabadOpenSuper100 . 2️⃣1️⃣-1️⃣7️⃣, 2️⃣1️⃣-1️⃣7️⃣
— BAI Media (@BAI_Media) August 11, 2019
Great efforts girls!👏
Way to go!#IndiaontheRise pic.twitter.com/5xczX1irOTAshwini & Sikki gets 🥈!@P9Ashwini & @sikkireddy gave their all in the court but succumbed to defeat against 🇰🇷’s Baek Ha Na & Jung Kyung Eun in the final of #HyderabadOpenSuper100 . 2️⃣1️⃣-1️⃣7️⃣, 2️⃣1️⃣-1️⃣7️⃣
— BAI Media (@BAI_Media) August 11, 2019
Great efforts girls!👏
Way to go!#IndiaontheRise pic.twitter.com/5xczX1irOT
ఇది చదవండి: 'రెండోసారి మోకాలి శస్త్రచికిత్స కష్టమైన విషయం' అని చెప్పిన క్రికెటర్ సురేశ్ రైనా