ETV Bharat / sports

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో భారత షట్లర్లకు నిరాశ

సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్​లో భారత షట్లర్లు నిరాశ పరిచారు. సింధు, సమీర్ వర్మ, సాయి ప్రణీత్​ ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్​ విభాగంలో చిరాగ్ - సాత్విక్... చైనా ద్వయం చేతిలో పరాజయం చెందింది.

సింధు - సమీర్ వర్మ
author img

By

Published : Jun 6, 2019, 4:38 PM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో భారత షట్లర్లకు నిరాశే ఎదురైంది. రెండో రౌండ్​లో సింధు, సమీర్​ వర్మ ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్​ విభాగంలో థాయ్​లాండ్​కు చెందిన నిచావ్ చేతిలో సింధు ఓడిపోయింది. పురుషుల విభాగంలో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జూ వీ చేతిలో కంగుతిన్నాడు సమీర్​.

ఐదో స్థానంలో ఉన్న సింధు 29వ ర్యాంకర్ నిచావ్​పై ఓడింది. 19-21, 18-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం చెందింది. వీరిద్దరూ ఏడు సార్లు ముఖాముఖి తలపడగా సింధు ఓడడం ఇది రెండోసారి.

పురుషుల సింగిల్స్​లో సమీర్​వర్మ.. వాంగ్ జూ వీ చేతిలో 16-21, 21-7, 13-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.

మరో భారత షట్లర్ సాయి ప్రణీత్​కు, ఇండోనేషియా ప్లేయర్ ఆంథోనీకి మధ్య జరిగిన ఉత్కంఠపోరులో ఇండోనేషియా క్రీడాకారుడే గెలిచాడు.

భారత పురుషుల డబుల్స్​ జోడి చిరాగ్ - సాత్విక్ చైనా ద్వయం లీజ్ జున్హీ- లియూ యూచెన్​పై ఓడిపోయింది. 19-21, 18-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం చెందింది.

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
NEW ZEALAND POOL – NO ACCESS NEW ZEALAND
Christchurch - 16 March 2019
1. Various of Brenton Harrison Tarrant, man accused of Christchurch mosque killings, in court
STORYLINE:
A New Zealand judge has ruled that media outlets can now show the face of the man accused of killing 51 people at two Christchurch mosques.
Previously, the courts ruled media could only publish images which pixelated the face of Brenton Harrison Tarrant, the 28-year-old Australian white supremacist accused of the March 15 mass shooting.
But High Court Judge Cameron Mander on Thursday wrote that prosecutors had advised him there was no longer any need to suppress images of the man's face and he was lifting the order.
The initial argument for suppression may have been made to ensure witnesses weren't tainted - that they could identify the gunman from their own recollection and not from seeing a picture in a newspaper.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.