ETV Bharat / sports

స్విస్ ఓపెన్: సెమీస్​లోకి సాత్విక్​- చిరాగ్​ శెట్టి జోడీ - సెమీస్​లోకి సాత్విక్​రాజ్​, చిరాగ్​ శెట్టి

స్విస్​ ఓపెన్​ పురుషుల డబుల్స్​లో భారత షట్లర్లు సాత్విక్​రాజ్​- చిరాగ్​ శెట్టి జోడీ సెమీస్​లోకి దూసుకెళ్లింది. మలేసియా ద్వయం ఓంగ్ యూ సిన్, టీయో ఈ యూలపై 12-21, 21-19, 21-12 తేడాతో గెలుపొందింది.

Rankireddy-Shetty enter men's doubles semis of Swiss Open
స్విస్ ఓపెన్: సెమీస్​లోకి సాత్విక్​రాజ్​, చిరాగ్​ శెట్టి
author img

By

Published : Mar 6, 2021, 11:45 AM IST

Updated : Mar 6, 2021, 12:02 PM IST

స్విస్​ ఓపెన్​లో భారత షట్లర్లు సత్తా చాటారు. పురుషుల డబుల్స్​లో సాత్విక్​రాజ్​ రాంకీ రెడ్డి, చిరాగ్​ శెట్టి జంట సెమీస్​లోకి అడుగుపెట్టింది. మలేసియా జోడీ ఓంగ్ యూ సిన్, టీయో ఈ యూలపై 12-21, 21-19, 21-12 తేడాతో విజయం సాధించింది. వీరు తదుపరి మ్యాచ్​లో డానిష్​ జంట కిమ్​ ఆస్ట్రప్​, అండర్స్​ స్కారప్​తో తలపడనున్నారు.

ఒలింపిక్ పతక​ విజేత పీవీ సింధు మహిళల సింగిల్స్​లో ఇదివరకే సెమీస్​కు చేరింది. క్వార్టర్స్​లో 21-16, 23-21 తేడాతో థాయ్​లాండ్​కు చెందిన బుసానన్​పై వరుస సెట్లలో గెలిచింది. సెమీఫైనల్లో డెన్మార్క్​ క్రీడాకారిణి మియాతో తలపడనుంది.

ఇదీ చదవండి: 'పంత్​.. నువ్వు నిజమైన మ్యాచ్​ విన్నర్​వి'

Last Updated : Mar 6, 2021, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.