బ్యాడ్మింటన్ ఆటగాడు సాయి ప్రణీత్ జపాన్ ఓపెన్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగెర్టోను 21-12, 21-15 తేడాతో వరుస సెట్లలో గెలిచాడు. ప్రణీత్ జోరుకు 36 నిముషాల్లోనే ఆట ముగిసింది.
తొలి సెట్లో ప్రణీత్ స్మాష్లకు ప్రత్యర్థి టామీ నిలవలేకపోయాడు. రెండో సెట్లో పొటీ ఇచ్చేందుకు కాస్త ప్రయత్నించినా విజయం 26 ఏళ్ల తెలుగు క్రీడాకారుడినే వరించింది.
-
Many congratulations to our #TOPSAthlete #badminton player @saiprneeth92 as he reached the semifinal of the #YonexJapanOpen following a 21-12, 21-15 win over #TommySugiarto.👏🏻🏸@KirenRijiju @RijijuOffice @IndiaSports @BAI_Media @bwfmedia #KheloIndia🇮🇳 pic.twitter.com/SYuWd0JZpg
— SAIMedia (@Media_SAI) July 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Many congratulations to our #TOPSAthlete #badminton player @saiprneeth92 as he reached the semifinal of the #YonexJapanOpen following a 21-12, 21-15 win over #TommySugiarto.👏🏻🏸@KirenRijiju @RijijuOffice @IndiaSports @BAI_Media @bwfmedia #KheloIndia🇮🇳 pic.twitter.com/SYuWd0JZpg
— SAIMedia (@Media_SAI) July 26, 2019Many congratulations to our #TOPSAthlete #badminton player @saiprneeth92 as he reached the semifinal of the #YonexJapanOpen following a 21-12, 21-15 win over #TommySugiarto.👏🏻🏸@KirenRijiju @RijijuOffice @IndiaSports @BAI_Media @bwfmedia #KheloIndia🇮🇳 pic.twitter.com/SYuWd0JZpg
— SAIMedia (@Media_SAI) July 26, 2019
నేడే సింధు పోరు..
ఇదే టోర్నీలో జపాన్ క్రీడాకారిణి ఒహోరిని ఓడించి సింధు క్వార్టర్స్ చేరింది. నేడు అకానే యమగూచి(జపాన్)తో తలపడనుంది. డబుల్స్ జోడీ సాత్విక్, రాంకీ రెడ్డి... ఈరోజు తకేషి కమురా, కేగో సొనొడా(జపాన్)ద్వయంతో పోటీపడనున్నారు.
ఇదీ చూడండి...2020 విశ్వక్రీడల్లో వీరిపైనే అందరి ఆశలు..!