ETV Bharat / sports

ఫ్రెంచ్​ ఓపెన్​: క్వార్టర్స్​లో ముగిసిన సైనా పోరాటం - saina nehwal vs an se young, french open 2019, french open badminton live scores, saina nehwal french open 2019, an se young vs saina nehwal highlights, french open live score, badminton live score, india badminton news, badminton news telugu

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిరుత్సాహపరిచింది. పతకంపై ఆశలతో టోర్నీలో అడుగుపెట్టిన తెలుగుతేజం... క్వార్టర్స్​లోనే ఇంటిముఖం పట్టింది.

ఫ్రెంచ్​ ఓపెన్​: సైనా పోరాటం ముగిసెన్​
author img

By

Published : Oct 25, 2019, 8:18 PM IST

ప్యారిస్​ వేదికగా జరగుతున్న ఫ్రెంచ్​ ఓపెన్​లో... మాజీ ప్రపంచ నెం.1​ సైనా నెహ్వాల్​ ఓటమిపాలైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో వరుససెట్లలో పరాజయం చెందింది.

గత వారం డెన్మార్క్​ ఓపెన్​లో సింధును ఓడించిన అన్​సే యంగ్​ (దక్షిణకొరియా)... ఈ టోర్నీలో సైనాకు షాకిచ్చింది. శుక్రవారం జరిగిన పోరులో 20-22, 21-23 తేడాతో అన్‌సే యంగ్ (కొరియా) చేతిలో ఖంగుతింది సైనా. గాయం తర్వాత మళ్లీ రాకెట్​ పట్టిన 7వ సీడ్​ సైనా... ఈ సూపర్​ 750 టోర్నీలో గట్టి ప్రత్యర్థులైనా చెంగ్​ న్యాన్​ యి (హాంకాంగ్​), లియానే (డెన్మార్క్​)లను ఓడించింది. ఇటీవల పాల్గొన్న మూడు టోర్నీల్లో తొలి రౌండ్‌కే పరిమితమైంది. కానీ ఈ ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు వెళ్లింది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత పీవీ సింధు...తర్వాతి మ్యాచ్​లో టాప్ సీడ్ తైజు యింగ్ (చైనీస్ తైపీ)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పీవీ సింధు విజయం సాధిస్తే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఇటీవల ముగిసిన డెన్మార్క్, చైనా, కొరియా ఓపెన్లలో ఈ ప్లేయర్​ చేతిలోనే సింధు ఓడిపోయింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Cobham, England, UK - 25th October 2019.
1. 00:00 SOUNDBITE (English): Frank Lampard, Chelsea head coach
(asked whether going to Turf Moor to play Burnley is scary)
"In terms of you say scary, I think they have a very strong way of playing, that they know they're well drilled, they're very efficient in how many times they get the ball into the box with the two strikers, who I think give you big problems, I think they're fantastic the two strikers in the way they play together, whether they're fit or whoever his choices up front are. So, it's a tough match, yeah. We respect every team, no matter who the opponent, and you have to respect the different strengths of every team, and that's the job. We've had a tight turnaround here, so it's been huge on recovery and getting the players fit and ready to go again, because it will be a physical battle, and it will be probably most important going into this game is how much we look at Burnley and what they can do and what we can do to them, that's hopefully where we're at, but I expect a very tough match."
SOURCE: Premier League Productions
DURATION: 00:44
STORYLINE:
Two days after winning 1-0 at last season's Champions League semi-finalists Ajax in the group stage of this season's competition, Chelsea head coach Frank Lampard said it had been it been a tight turnaround to get the players fit for the "physical battle" ahead at Burnley in the English Premier League on Saturday.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.