ETV Bharat / sitara

'ద ఫ్యామిలీ మ్యాన్ 3'లో మరింత మంది స్టార్స్! - The Family Man 3 star actors

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ద ఫ్యామిలీ మ్యాన్' సీజన్ రెండో భాగంపై ఇప్పటికే అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. అయితే మూడో సీజన్​లో మరింతమంది స్టార్స్ ఉండనున్నారనే వార్త ఇంకా ఆసక్తి కలిగిస్తోంది. వారు ఎవరై ఉంటారు అనే నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

The Family Man 3 will be more star actors?
ద ఫ్యామిలీ మ్యాన్
author img

By

Published : May 22, 2021, 9:22 PM IST

ఓటీటీ ప్రియుల్ని అలరించేందుకు 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ సిద్ధమైంది. ఇటీవల వచ్చిన ట్రైలర్.. ప్రేక్షకుల్ని అలరిస్తుండగా, జూన్ 4 నుంచి సీజన్​ అమెజాన్ ప్రైమ్​లో అందుబాటులోకి రానుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శక ద్వయం రాజ్ డీకే.. మూడో సీజన్​ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఓ వార్త నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తోంది.

The Family Man 2
ద ఫ్యామిలీ మ్యాన్ 2

తొలి భాగంలో మనోజ్ భాజ్​పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించగా, రెండో సీజన్​కు వచ్చేసరికి దక్షిణాది స్టార్ హీరోయిన్​ సమంతను సిరీస్​లోకి తీసుకొచ్చారు. ఇందులో ఆమె రాజీ అనే సూసైడ్​ బాంబర్​ పాత్ర పోషించింది. ట్రైలర్​ చూసిన ఆమె అభిమానులు షాకయ్యారు. పూర్తి ఎపిసోడ్స్ చూస్తే ఇంకెంత ఆశ్చర్యపోతారో? అయితే మూడో సీజన్​లో మరింత మంది స్టార్స్ కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని నెలల ఆగాల్సిందే.

ఇది చదవండి: ప్రియమణి పాత్రకు ఎఫైర్?.. సీజన్​ 2లో సమాధానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.