ETV Bharat / sitara

'రష్మీ ప్రేమ కోసం వందసార్లయినా మరణిస్తా' - సుధీర్​ రష్మీ- హైపర్​ ఆది దీపిక

సుధీర్​-రష్మి, ఆది-దీపిక​ జంటల పెళ్లిళ్లు జరిగాయి. రోజా, మనోలు అతిథులుగా హాజరై ఇరు దంపతులను ఆశీర్వదించారు. అయితే వీరికి పెళ్లి అయ్యింది.. కానీ, చివర్లో ఉందో అసలైన ట్విస్ట్​. అది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే!

Sudigali Sudheer and Rashmi special entry in Hyper Aadi skit
సుధీర్​-రష్మి, ఆది-దీపిక.. వాళ్లకు పెళ్లైంది కానీ!
author img

By

Published : Jul 16, 2021, 2:02 PM IST

రష్మి ప్రేమ కోసం మళ్లీ జన్మిస్తా అంటున్నారు నటుడు సుడిగాలి సుధీర్. బుల్లితెర వేదికగా ప్రసారమయ్యే 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌', 'ఢీ' కార్యక్రమాలతో ఈ జోడీ ప్రతి ఒక్కరికీ పరిచయమే. ఇప్పుడు ఈ జోడీ ప్రేక్షకులను మరోసారి ఫిదా చేసింది. అనసూయ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న 'జబర్దస్త్‌' షోలో వీళ్లిద్దరూ తళుక్కున మెరిశారు.

హైపర్‌ ఆది స్కిట్‌లో 'జబర్దస్త్‌' స్టేజ్‌పై సుధీర్‌-రష్మి సందడి చేశారు. గురువారం ప్రసారమైన ఈ ఎపిసోడ్‌లో ఆది-దీపిక, సుధీర్‌-రష్మిల వివాహాన్ని సరదాగా స్కిట్‌ రూపంలో చూపించారు. ఇందులో రష్మి.. 'సుధీర్‌.. ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి' అని ప్రశ్నించగా.. 'నీ ప్రేమ కోసం వందసార్లు మరణించైనా ఒక్కసారి జన్మిస్తాను. ఆ సూర్యరశ్మి ఉన్నంత కాలం ఈ సుధీర్‌-రష్మి ఉంటారు' అని సమాధానమిస్తాడు.

దీంతో రష్మి సిగ్గుపడుతూ చిరునవ్వులు పూయించింది. 'ఇదిగో రష్మి.. నువ్వు ఆ ఓలేటి లక్ష్మిలా వయ్యారాలుపోమాకు. సూర్యరశ్మి అంటే పగలే ఉంటుంది. మరి, వీడు రాత్రి ఎక్కడ ఉంటాడో అది అడుగు' అంటూ ఆది వేసిన కౌంటర్‌కు ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వారు. ఆది-దీపిక, సుధీర్‌-రష్మిల పెళ్లి వేడుక బాగానే జరిగినా.. చివర్లో అసలైన ట్విస్ట్​ ఉంది. అదేంటో తెలియాలంటే గురువారం ప్రసారమైన జబర్దస్త్​ ఎపిసోడ్​ చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. బాలీవుడ్​ 'ఛత్రపతి' షురూ.. 'మాస్ట్రో' లిరికల్​ సాంగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.