ETV Bharat / sitara

సుధీర్-రష్మిలకు అలా పెళ్లి చేశారు! - Alitho saradaga sudheer rashmi

'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరయ్యారు బుల్లితెర పాపులర్​ జోడీ​ రష్మి-సుధీర్​. ఇందులో రష్మితో తనకు జరిగిన ఆన్​స్క్రీన్ పెళ్లి సంఘటనను గుర్తుచేసుకున్నాడు సుధీర్​. దీంతోపాటే రష్మి అద్భుతంగా పాటలు పాడుతుందని చెప్పిన అతడు.. తాను మాత్రం చెత్తగా పాడతానని తెలిపాడు.

Alitho saradaga sudheer rashmi
రష్మి
author img

By

Published : Oct 17, 2020, 10:03 AM IST

Updated : Oct 17, 2020, 12:24 PM IST

యాంకర్​గా, నటిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మి. ఇక హాస్యనటుడిగా 'జబర్దస్త్'​ వేదికగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు సుధీర్​. వీరిద్దరూ ఇటీవల 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా "మీ ఇద్దరిలో ఉత్తమ సింగర్​ ఎవరు" అని ఆలీ వారిని ప్రశ్నించగా.. రష్మి బాగా పాటలు పాడుతుందని చెప్పాడు సుధీర్​.

సుధీర్-రష్మిలకు అలా పెళ్లి చేశారు!

"అహనా పెళ్లంట' కార్యక్రమంలో మా ఇద్దరికి పెళ్లి చేశారు. ఆ సమయంలోనే 'నిన్నే పెళ్లాడతా' సినిమాలోని 'కన్నుల్లో నీ రూపమే' పాటను నాకంటే 200శాతం అద్భుతంగా పాడింది రష్మి. నేను 'అడిగా అడిగా' పాట బాగా పాడా" అని సుధీర్​ తమ ఆన్​స్క్రీన్​ పెళ్లి సంఘటనను గుర్తుచేసుకున్నాడు.

ఇదీ చూడండి బాలీవుడ్ నటుడు రణ్​వీర్ సింగ్ కారుకు ప్రమాదం

Last Updated : Oct 17, 2020, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.