ETV Bharat / sitara

ఈ శునకానికి అది లేకపోతే అస్సలు నిద్రపట్టదట..! - శునకం ఫన్నీ వీడియోలు

ఈ మధ్యకాలంలో జంతువులకు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతున్నాయి. ముఖ్యంగా.. శునకాలు, పిల్లులు వాటి యజమానులతో అల్లరి చేసే వీడియోలు నవ్వులు పూయిస్తున్నాయి. ఇదే తరహాలో ఓ శునకానికి సంబంధించిన వార్త వైరల్​గా మారింది. అది.. ఉంటేనే నిద్రపోతాను అంటున్న ఆ కుక్క గురించి మీరూ చదివేయండి మరి..

dog scared
dog scared
author img

By

Published : Aug 19, 2021, 11:50 AM IST

చీకట్లో నిద్రించడమంటే మనలో చాలామందికి భయం. లైటు తీసేస్తే చాలు కొందరు లేచి కూర్చుంటారు. జంతువులు కూడా దీనికి అతీతం ఏం కాదు నిరూపిస్తోంది ఓ శునకం. అది చీకట్లో నిద్రించేందుకు నిరాకరిస్తోంది. దాని బెడ్​ దగ్గర ఓ లైటు కావాలని మారాం చేస్తోంది. దీని కోసం తన యజమాని ప్రత్యేకంగా లైట్​ ఏర్పాటు చేశారు. లైట్​ వెలుగులో నిద్రిస్తున్న ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మనిషి ఒడిలో కుక్క హాయిగా నిద్రపోతుందని.. అయితే ఇక్కడ దానికి ఓ లైటు అవసరమని క్యాప్షన్ ఉన్న ఈ వీడియోపై పలువురు ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు..

  • చీకటిలో నిద్రపోవడానికి భయపడే ఓ అందమైన కుక్కా.. ఎందుకంత భయం అని ఒకరు కామెంట్ చేశారు.
  • చీకటిలో నిద్రించకుండా లైటు ఏర్పాటు చేపించుకున్న ఈ శునకం తెలివి.. అది ఎదుర్కొంటున్న సమస్యకు 'అద్భుతమైన పరిష్కారం' అంటూ మరో నెటిజన్​ స్పందించారు.
  • శునకాన్ని ఓ బిడ్డలా చూసుకుంటున్నందుకు యజమానిని ప్రశంసించారు కొందరు యూజర్లు. 'మీరు అత్యుత్తమ అమ్మ'.. అంటూ యజమానిని అభినందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.