ETV Bharat / sitara

ఫైట్​తో 'వకీల్​సాబ్​'ను పూర్తి చేసిన పవన్ - vakeelsaab pink cinema

'వకీల్​సాబ్'లోని తన పాత్ర చిత్రీకరణను పవన్ పూర్తి చేశారు. ఇందులో ఆయన న్యాయవాదిగా నటిస్తున్నారు.

wrap up for Pawan Kalyan on VakeelSaab sets
పవన్​కల్యాణ్ వకీల్​సాబ్
author img

By

Published : Dec 29, 2020, 7:21 PM IST

పవర్​స్టార్ పవన్ కల్యాణ్.. 'వకీల్​సాబ్'​లోని తన పాత్ర షూటింగ్​ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను చిత్రబృందం ట్విట్టర్​లో పంచుకుంది. పోరాటంతో చిత్రీకరణను ముగించినట్లు పవన్​ చొక్కా చూస్తే తెలుస్తోంది.

బాలీవుడ్​ హిట్ 'పింక్' రీమేక్​గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పవన్​ న్యాయవాదిగా నటిస్తున్నారు. శ్రుతి హాసన్ ఆయనకు జోడీగా చేస్తోంది. అంజలి, నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్​ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్లలో సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Pawan Kalyan on VakeelSaab sets
'వకీల్​సాబ్' బృందంతో పవన్​కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.