ETV Bharat / sitara

'గ్రామీ' అవార్డును లోదుస్తులతో స్వీకరిస్తాం! - కామిలా కాబెల్లో

ఈ ఏడాది గ్రామీ అవార్డుకు సింగర్స్​ కామిలా కాబెల్లో, షాన్​ మెండిస్ తాము ఎంపికైతే ర్యాంప్​పై లోదుస్తులతో నడుస్తానని తెలిపారు.

We'll walk in underwear if we win Grammy: Camila Cabello
'గ్రామీ' అవార్డును లోదుస్తులతో స్వీకరిస్తాం
author img

By

Published : Jan 24, 2020, 6:01 AM IST

Updated : Feb 18, 2020, 4:58 AM IST

'సెనోరిటా' ఫేం​​ కామిలా, షాన్​ మెండిస్​కు సింగర్స్​గానే కాకుండా నటులుగానూ ప్రేక్షకాదరణ పొందారు. అయితే ఈ ఏడాది వీరిద్దరూ గ్రామీ అవార్డు కోసం రేసులో ఉన్నారు. ఈ పురసార్కరం సాధిస్తే లోదుస్తులతో బహుమానాన్ని స్వీకరిస్తామని తెలిపింది కామిలా. ఈ విషయం నెట్టింట విపరీతంగా వైరల్​గా కాగా... అదంతా సరదాగా అన్నా అని కామిలా మళ్లీ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది.

మూడేళ్ల క్రితం.. టైలర్ జోసెఫ్,జోష్ డన్ 'ట్వంటీ వన్ పైలట్​'కు గ్రామీ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు అందుకునే సమయంలో వేదికపై లోదుస్తులలో రావటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. 2020 జనవరి 26న గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. 2015 నుంచి సంగీత నేపథ్యంలో ఈ అవార్డులను బహుకరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి.. ఆకట్టుకుంటున్న 'అశ్వథ్థామ' సినిమా ట్రైలర్

AP Video Delivery Log - 1300 GMT News
Thursday, 23 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1254: Switzerland WEF Digital Tax AP Clients Only 4250762
Hopes of France, US digital tax breakthrough
AP-APTN-1249: Russia Constitution Vote AP Clients Only 4250761
Putin constitutional proposals backed by parliament
AP-APTN-1246: Bangladesh Myanmar Reax AP Clients Only 4250760
UN urges int'l community to continue to pressure Myanmar
AP-APTN-1240: Netherlands ICJ Myanmar Reax AP Clients Only 4250757
Reax as Myanmar ordered to prevent genocide
AP-APTN-1236: UK Parliament Virus News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client`s own logo or watermark on video for entire time of use; No Archive 4250756
UK health secretary on virus screening
AP-APTN-1228: Italy Airport Wuhan Must credit: Airports of Rome 4250755
Passengers on last Wuhan-Rome flight virus free
AP-APTN-1208: Switzerland WEF Guaido 2 AP Clients Only 4250751
Guaido pursues support for broader sanctions
AP-APTN-1205: Switzerland WEF NATO AP Clients Only 4250749
NATO chief, Turkish FM on future of NATO
AP-APTN-1205: India Rebels Surrender AP Clients Only 4250750
More than 600 rebels surrender in India's Assam
AP-APTN-1159: Switzerland WEF Guaido Turkey AP Clients Only 4250747
Guaido and Turkish FM comment at WEF
AP-APTN-1159: Switzerland WEF Merkel Arrival AP Clients Only 4250746
German Chancellor Merkel arrives at WEF summit
AP-APTN-1145: US FL Frozen Iguanas Must credit WPLG LOCAL 10; No access Miami; No access Univision, Fusion; No use US broadcasgt networks; No re-sale, re-use or archive 4250744
Cold-stunned iguanas fall from Florida trees
AP-APTN-1140: Mideast Netanyahu Putin 2 AP Clients Only 4250733
Putin assures mother of Israeli jailed in Russia
AP-APTN-1138: Italy Polish Death Do not obscure logo 4250742
Polish woman beaten to death by Tunisian partner
AP-APTN-1125: Switzerland WEF France Digital Tax AP Clients Only 4250735
France: very good progress in digital tax talks with US
AP-APTN-1118: US CA Immigration Reunion AP Clients Only 4250737
Migrants separated from children reunite in US
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 18, 2020, 4:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.