ETV Bharat / sitara

రివ్యూ: యాక్షన్ థండర్​.. హృతిక్ వార్​!

మెగాస్టార్ నటించిన సైరా సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ కూడా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హృతిక్ రోషన్ - టైగర్​ ష్రాఫ్ కలిసి నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!

హృతిక్ - టైగర్ వార్​
author img

By

Published : Oct 2, 2019, 9:12 PM IST

Updated : Oct 2, 2019, 10:34 PM IST

బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ హృతిక్‌ రోషన్‌, యాక్షన్‌ స్టార్‌ టైగర్‌ ష్రాఫ్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘వార్‌’. భారీ బడ్జెట్‌, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మచ్చుతునకగా వచ్చిన టీజర్‌, ట్రైలర్‌ అదిరిపోయాయి. దీంతో సినిమా అంచనాలు రెండింతలయ్యాయి. అప్పట్నుంచి అభిమానులు సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విడుదలైన చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది..? హృతిక్‌రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ‘వార్‌’తో మంచి విజయాన్ని అందుకున్నారా?

కథలోకి వెళ్తే...

సైనికాధికారి కబీర్‌ (హృతిక్‌) కొన్ని కారణాల వల్ల రెబల్‌గా మారతాడు. అతణ్ని మట్టుబెట్టడానికి మరో సైనికాధికారి ఖలీద్‌ (టైగర్‌) రంగంలోకి దిగుతాడు. ఖలీద్‌ గతంలో కబీర్‌ వద్దే యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకొని ఉంటాడు. అందుకే అతణ్ని గురువుగా భావిస్తుంటాడు. కానీ, గురువుతోనే తలపడాల్సిన పరిస్థితి వస్తుంది. కబీర్‌ రెబల్‌గా ఎందుకు మారాడు? కబీర్‌, ఖలీద్‌ ఎందుకు తలపడ్డారు? గురుశిష్యుల సమరంలో గెలిచిందెవరో తెరపైనే చూడాలి.

WAR
రివ్యూ: యాక్షన్ థండర్​.. హృతిక్ వార్​!

సినిమా ఎలా ఉందంటే..

యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో హృతిక్‌‌, టైగర్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య చిత్రీకరించిన ఫైట్లు యాక్షన్‌ ప్రియులను మైమరిపిస్తాయి. ప్రథమార్ధంలోని కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయి. ద్వితీయార్ధంలో అసలు మలుపు తెలిసిపోయాక సినిమా అక్కణ్నుంచి సాదాసీదాగా అనిపిస్తుంది. దీంతో ప్రేక్షకుడికి ఇది రోటీన్‌ సినిమానే అనే భావన కలుగుతుంది. దర్శకుడు యాక్షన్‌ సన్నివేశాల మీద ఆసక్తి చూపించి.. కథ మీద అంతగా దృష్టి పెట్టలేదనిపిస్తోంది. వాణీ కపూర్‌ పాత్రను యాక్షన్‌ సన్నివేశాల మధ్య రిలీఫ్‌ కోసమే అన్నట్లుగా వాడుకున్నారు.

WAR
హృతిక్ - టైగర్ వార్​

ఎవరెలా చేశారంటే..

‘సూపర్‌ 30’ విజయం తర్వాత హృతిక్‌ నటించిన చిత్రమిది. ఇందులోనూ ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోరాట సన్నివేశాల్లో హృతిక్‌, టైగర్‌ చక్కటి ప్రతిభ కనబరిచారు. రిస్కీ ఫైట్లను సునాయసంగా చేసేశారు. ఇక హీరోయిన్‌ పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గ్లామర్‌ సన్నివేశాల కోసం మాత్రమే వాణీ కపూర్‌ను తీసుకున్నారు. ఆమె పరిధి మేరకు చక్కగా నటించారు. అశుతోష్‌ రాణా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా కనిపించాయి. కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు హలీవుడ్‌ చిత్రాలను తలపించాయి. ‘మిషన్‌ ఇంపాజిబుల్’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ చిత్రాల్లోని సన్నివేశాలకు స్థాయిలో కనిపించాయి. నేపథ్య సంగీతం సినిమాకి కొత్తఫీల్‌ను తీసుకొచ్చింది.

బలాలు

  • హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటన,
  • యాక్షన్‌ సన్నివేశాలు

బలహీనతలు

  • కథ మీద అంతగా దృష్టి పెట్టకపోవడం
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: రివ్యూ: మెగాస్టార్ అయ్యారు 'సైరా'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Oct 1, 2019 (CCTV - No access Chinese mainland)
1. Aerial shot of Tian'anmen Rostrum, Tian'anmen Square
2. Fireworks display
3. Chinese characters reading "Long Live Motherland" appearing in square
4. Performers with Chinese national flags
5. SOUNDBITE (Chinese) He Xinmin, spectator:
"It's so amazing. I'm so excited that my eyes swiftly moved back and forth between the big screen and the square."
6. Drum performances
7. Dance performances
8. Spectators waving national flags
9. SOUNDBITE (Chinese) Li Jian, spectator:
"The gala is very magnificent. I can deeply feel our motherland is growing very strong. The Chinese people are more confident and have a say in the world. I am so proud of my motherland."
10. Aerial shot of gala in progress
11. Dance performances
12. SOUNDBITE (Chinese) Li Youyi, spectator (partially overlaid with shot 13):
"I am very excited today. I find our motherland is so rich and powerful. As a Chinese, we should dedicate more to our country throughout our life. I am an educator and I hope our children can work harder for better future no matter at school or at work."
++SHOT OVERLAYING SOUNDBITE++
13. Various of dance performances
++SHOT OVERLAYING SOUNDBITE++
14. Aerial shot of Tian'anmen Square
15. SOUNDBITE (Chinese) Zhang Yong, spectator (partially overlaid with shot 16):
"What deeply impressed me especially was the performance themed 'In the field of hope'. The growing green trees on the screen, in my view, is describing that China is marching towards a new era, thriving and brimming with dynamism. China has indeed become stronger and has always been the most powerful backing for us overseas Chinese. Our motherland must be more and more prosperous. In the 80th anniversary, I think she will be greater."
++SHOT OVERLAYING SOUNDBITE++
16. Various of light panels in shape of green trees
++SHOT OVERLAYING SOUNDBITE++
17. Fireworks display showing Chinese characters reading "Long live the people"
18. Fireworks display
With tens of thousands of people singing, dancing and cheering, and with fireworks illuminating much of downtown Beijing, the heart of the national capital was turned into a sea of festivity, as a grand evening gala was held Tuesday to mark New China's 70th birthday.
The 90-minute gala at the Tian'anmen Square was a major event of the National Day celebration, starred mainly by ordinary people from all walks of life.
In separate interviews with China Central Television, spectators at the scene said they were greatly inspired by the grand ceremony.
"It's so amazing. I'm so excited that my eyes swiftly moved back and forth between the big screen and the square," said He Xinmin, a spectator.
"The gala is very magnificent. I can deeply feel our motherland is growing very strong. The Chinese people are more confident and have a say in the world. I am so proud of my motherland," said Li Jian, a spectator.
With splendid fireworks flowering in the night sky and with fantastic dances of people from China's 56 ethnic groups, the gala highlighted the new look of a new era through a free, lively and jubilant atmosphere, and demonstrated profound national belongingness of the public.
"I am very excited today. I find our motherland is so rich and powerful. As a Chinese, we should dedicate more to our country throughout our life. I am an educator and I hope our children can work harder for better future no matter at school or at work," said Li Youyi, a spectator.
"What deeply impressed me especially was the performance themed 'In the field of hope'. The growing green trees on the screen, in my view, is describing that China is marching towards a new era, thriving and brimming with dynamism. China has indeed become stronger and has always been the most powerful backing for us overseas Chinese. Our motherland must be more and more prosperous. In the 80th anniversary, I think she will be greater," said Zhang Yong, a spectator.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 2, 2019, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.