ETV Bharat / sitara

'విజయ నిర్మల.. ఏ-1 పని రాక్షసి'

టాలీవుడ్ మహిళా దర్శక దిగ్గజం విజయనిర్మల మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని అభిప్రాయం వ్యక్తం చేశారు సినీ విజ్ఞాన విశారద నంది అవార్డు గ్రహీత ఎస్వీ రామారావు. ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామారావు.

'విజయ నిర్మల... ప్రపంచస్థాయి దర్శకురాలే కాదు A1 పని రాక్షసి'
author img

By

Published : Jun 28, 2019, 1:20 AM IST

Updated : Jun 28, 2019, 5:38 AM IST

విజయ నిర్మలతో అనుబంధాన్ని పంచుకున్న ఎస్వీ రామారావు

దాదాపు 60ఏళ్ల సినీ ప్రస్థానంలో నటిగా, దర్శకురాలిగా ఎన్నో భిన్న పాత్రలు పోషించారు విజయ నిర్మల. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి ఏ మహిళా దర్శకురాలూ సాధించలేని ఘనతను సాధించడమే కాదు, గిన్నిస్‌ రికార్డునూ సొంత చేసుకున్నారు. నటిగానూ అలరించిన ఆమె... కృష్ణతో కలిసి ఒక హిట్​ కాంబినేషన్​గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘సాక్షి’. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఏకంగా 47 చిత్రాల్లో నటించారు. ఇదొక రికార్డు. ఇంత వరకూ ఏ జోడీ కలిసి ఇన్ని సినిమాలు చేయలేదు. దర్శకురాలిగా విజయవంతమైన ఆమె... ప్రస్తుత మహిళా దర్శకులందరికీ మార్గదర్శిగా నిలిచారని అభిప్రాయం వ్యక్తం చేశారు సినీ విజ్ఞాన విశారద నంది అవార్డు గ్రహీత , రచయిత ఎస్వీ రామారావు. విజయ నిర్మల ఏ-1 పని రాక్షసి అంటూ పేర్కొన్నారు.

AP Video Delivery Log - 1800 GMT Horizons
Wednesday, 26 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1517: HZ UK Heavy Metal No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4217667
New exhibition celebrates the godfathers of heavy metal
AP-APTN-1447: HZ France Best Restaurant AP Clients Only 4147797
French restaurant named as 'World's best' +REPLAY+
AP-APTN-1218: HZ US Moon Landing Apollo Rocks AP Clients Only 4217632
Space secrets - NASA to open moon rock samples for first time
AP-APTN-1059: HZ Italy Bulgari AP Clients Only 4217621
Bulgari jewelry and the glamourous women in Rome's past
AP-APTN-1049: HZ UK Selfie Plant AP Clients Only 4217616
Selfie-taking plant documents own growth
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 28, 2019, 5:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.