ETV Bharat / sitara

విజయ్​ కొత్త సినిమా.. 'తిమ్మరుసు' రిలీజ్​ డేట్​​ - విజయ్​ 65వ చిత్రం ప్రారంభం

కొత్త చిత్రాల అప్​డేట్స్ వచ్చేశాయి. విజయ్​ కొత్త సినిమా లాంఛనంగా మొదలవడం, సత్యదేవ్​ 'తిమ్మరుసు' విడుదల గురించి ఇందులో ఉంది.

timmarusu
తిమ్మరుసు
author img

By

Published : Mar 31, 2021, 2:18 PM IST

తమిళ స్టార్​ హీరో విజయ్‌ 65వ చిత్రం బుధవారం ప్రారంభమైంది. చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్​. నెల్సన్‌ దిలీప్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Vijay 65
విజయ్​ 65
Vijay 65
విజయ్​ 65
Vijay 65
విజయ్​ 65
Vijay 65
విజయ్​ 65

టాలీవుడ్​ విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'తిమ్మరుసు'. సత్యదేవ్​ ఇందులో న్యాయవాదిగా కనిపించనున్నారు. మే 21న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

timmarusu
తిమ్మరుసు

ఇదీ చూడండి: చిట్టి గౌనులో క్యూట్​ సారా.. ఫ్యాన్స్​ ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.