ETV Bharat / sitara

ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌ - మహానటి

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం నేడు జరిగింది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై పురస్కారాలు అందజేశారు.

Vice President Venkaiah Naidu is honouring the winners of the 66th National Film Awards 2019
ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
author img

By

Published : Dec 23, 2019, 1:17 PM IST

ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

చలనచిత్ర రంగంలో ప్రతిభను కనబరిచి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న చిత్రాలతోపాటు, నటీనటులు జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను నేడు ప్రదానం చేశారు. ముఖ్య అతిథి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా పలువురు సినీ తారలు అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ చిత్రంగా గుజరాత్‌ ఫిల్మ్‌ 'హెల్లారో' నిలవగా, 'ఉరి' చిత్రంలో నటించిన విక్కీ కౌశల్‌, 'అంధాధున్‌'లో నటించిన ఆయుష్మాన్‌ ఖురానా సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. 'మహానటి'లో సావిత్రి పాత్రకుగానూ కీర్తి సురేశ్‌ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. ఈ వేడుకకు బాలీవుడ్​ నటుడు అక్షయ్​ కుమార్​ హాజరయ్యాడు. ఇతడికి 'ప్యాడ్​మ్యాన్​' చిత్రానికి గానూ ఉత్తమ సామాజిక కథాంశం విభాగంలో అవార్డు దక్కింది.
మొత్తం 31 కేటగిరీలు, 23 నాన్​ ఫీచర్​ ఫిల్మ్​ కేటగిరీల్లో అవార్డులను అందజేసింది ప్రభుత్వం.

అవార్డులు...

జాతీయ ఉత్తమ చిత్రం - హెల్లారో (గుజరాతీ)
జాతీయ ఉత్తమ నటుడు- ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్‌), విక్కీ కౌశల్(ఉరి)
జాతీయ ఉత్తమ నటి - కీర్తి సురేశ్‌ (మహానటి‌)
ఉత్తమ తెలుగు చలనచిత్రం - మహానటి
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌ - మహానటి
ఉత్తమ ఆడియోగ్రఫీ - రంగస్థలం (రాజాకృష్ణన్)
ఉత్తమ స్క్రీన్ ప్లే - చి.ల.సౌ (తెలుగు)
ఉత్తమ హిందీ చలనచిత్రం - అంధాధున్‌
ఉత్తమ సినిమాటోగ్రఫీ - పద్మావత్‌
ఉత్తమ సంగీత దర్శకుడు -సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్‌)
ఉత్తమ యాక్షన్ చలనచిత్రం - కేజీఎఫ్‌
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ - ఉరి
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: అ! (తెలుగు), కేజీఎఫ్‌(కన్నడ)
ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ మేకప్‌: అ!
ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌: ఉరి
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌
ఉత్తమ సంభాషణలు: తారీఖ్‌(బంగాలీ)
ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్‌(పద్మావత్‌: బింటే దిల్‌)
ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే

బిగ్​బీ గైర్హాజరు...

2018గానూ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును బాలీవుడ్​ సూపర్​స్టార్​ అమితాబ్​ బచ్చన్​కు ప్రకటించింది ప్రభుత్వం. నేడు ఆ పురస్కారం తీసుకోవాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు బిగ్​బీ.

ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

చలనచిత్ర రంగంలో ప్రతిభను కనబరిచి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న చిత్రాలతోపాటు, నటీనటులు జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను నేడు ప్రదానం చేశారు. ముఖ్య అతిథి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా పలువురు సినీ తారలు అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ చిత్రంగా గుజరాత్‌ ఫిల్మ్‌ 'హెల్లారో' నిలవగా, 'ఉరి' చిత్రంలో నటించిన విక్కీ కౌశల్‌, 'అంధాధున్‌'లో నటించిన ఆయుష్మాన్‌ ఖురానా సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. 'మహానటి'లో సావిత్రి పాత్రకుగానూ కీర్తి సురేశ్‌ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. ఈ వేడుకకు బాలీవుడ్​ నటుడు అక్షయ్​ కుమార్​ హాజరయ్యాడు. ఇతడికి 'ప్యాడ్​మ్యాన్​' చిత్రానికి గానూ ఉత్తమ సామాజిక కథాంశం విభాగంలో అవార్డు దక్కింది.
మొత్తం 31 కేటగిరీలు, 23 నాన్​ ఫీచర్​ ఫిల్మ్​ కేటగిరీల్లో అవార్డులను అందజేసింది ప్రభుత్వం.

అవార్డులు...

జాతీయ ఉత్తమ చిత్రం - హెల్లారో (గుజరాతీ)
జాతీయ ఉత్తమ నటుడు- ఆయుష్మాన్‌ ఖురానా(అంధాధున్‌), విక్కీ కౌశల్(ఉరి)
జాతీయ ఉత్తమ నటి - కీర్తి సురేశ్‌ (మహానటి‌)
ఉత్తమ తెలుగు చలనచిత్రం - మహానటి
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌ - మహానటి
ఉత్తమ ఆడియోగ్రఫీ - రంగస్థలం (రాజాకృష్ణన్)
ఉత్తమ స్క్రీన్ ప్లే - చి.ల.సౌ (తెలుగు)
ఉత్తమ హిందీ చలనచిత్రం - అంధాధున్‌
ఉత్తమ సినిమాటోగ్రఫీ - పద్మావత్‌
ఉత్తమ సంగీత దర్శకుడు -సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్‌)
ఉత్తమ యాక్షన్ చలనచిత్రం - కేజీఎఫ్‌
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ - ఉరి
ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: అ! (తెలుగు), కేజీఎఫ్‌(కన్నడ)
ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ మేకప్‌: అ!
ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)
ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌: ఉరి
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌
ఉత్తమ సంభాషణలు: తారీఖ్‌(బంగాలీ)
ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్‌(పద్మావత్‌: బింటే దిల్‌)
ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే

బిగ్​బీ గైర్హాజరు...

2018గానూ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును బాలీవుడ్​ సూపర్​స్టార్​ అమితాబ్​ బచ్చన్​కు ప్రకటించింది ప్రభుత్వం. నేడు ఆ పురస్కారం తీసుకోవాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు బిగ్​బీ.

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AUSTRALIAN POOL - NO ACCESS AUSTRALIA
Mudgee, New South Wales - 23 December 2019
1. Australia's Prime Minister entering press conference
2. SOUNDBITE (English) Scott Morrison, Prime Minister of Australia:
"Now the weather might help for a little while but the weather will turn from friend to enemy very quickly in these fires as we see and the great planning work that's been done in these areas and ensuring that the crews and the aerial fire fighting is in place to mitigate and prevent and the strategising that goes ahead and is then executed is extraordinary so I want to thank everybody with the work they're doing there."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Scott Morrison, Prime Minister of Australia:
"What will happen after these fires is we'll plan to do it even better next time and the premiers will meet with me in March, there are already options and proposals that are being worked on now for us to consider. I've already been talking to the premiers about those but what we don't want to do is distract from the here and now, operational requirements and that's where we need the focus of our chiefs right now. Plenty of issues to review everything from how hazard management is dealt with in National Park areas and in so many of the areas that we've seen incinerated that has happened through dry lightning strikes or carelessness on some occasions, that's why communications are so important, or in worse cases arson. All of those things are things that will be looked at and taken into account."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Scott Morrison, Prime Minister of Australia:
"We'll continue to be addressing the challenge of climate change. Our policies already, already have ensured that we can continue to make further improvements to what we're doing. I've said ourselves that we not only want to just meet but beat our commitments that we made for Paris in 2030. Angus Taylor himself was saying the same thing several months ago. So when I say that we're sticking with our policies, our policies actually address the need to continue to address this challenge so I know people want to play word games and look for conflict where there isn't any, and there's not here. We have a clear policy on these things and we will continue to pursue it."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Scott Morrison, Prime Minister of Australia:
"Well what I know is that the need to take action on climate change hasn't changed and you don't run government on sentiment, you run government on the facts and you run government on what you need to do to protect our environment and it's sustainability for the future to protect our economy and the jobs and the livelihood that Australians depend on. What you run Government on the decisions you take are based on those important facts and the facts when it comes to addressing climate change and the facts on what it comes to ensuring we have a strong economy which provides people with the livelihoods that they depend on, they remain the same. And so we will remain very focused on those policies and implement them the way we promised to in the last election which was only six months ago and those policies will see us meet and beat our commitments when it comes to Kyoto and I believe we will achieve the same when it comes to Paris because our policies embrace taking additional actions and that's been set out for some time."
++FRAMES OF BLACK++
6. SOUNDBITE (English) Scott Morrison, Prime Minister of Australia:
(In reply to Greta Thunberg's tweet) "Australia and the Australian government will set our policies based on Australia's national interests on what Australia needs to do, that's where I keep my focus. It's not for me to make commentaries on what those outside of Australia think Australia should do. We'll do in Australia what we think is right for Australia and that has always been my guiding principle. I'm not here to try and impress people overseas, I'm here to do the right job for Australians and put them first, and that means putting the environment in which we live at the top of that agenda along with the economy in which people live at the top of that agenda."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
Australia's embattled Prime Minister defended his government's climate policy Monday, as authorities warned the wildfire crisis ravaging the country's most populous state could fester for months.
Speaking during a visit to Mudgee in New South Wales, Scott Morrison said the need to "take action on climate change hasn't changed"
Around 200 wildfires were burning in four states, with New South Wales accounting for more than half of them, including 60 fires not contained.
Morrison insisted Australia would meet its emission targets.
He said he would "remain very focused on those policies".
"Those policies will see us meet and beat our commitments when it comes to Kyoto and I believe we will achieve the same when it comes to Paris because our policies embrace taking additional actions and that's been set out for some time."
Morrison also commented on a tweet from climate activist Greta Thunberg which accused the Australian Government's of lacking action on climate change.
The Prime Minister simply said he will not be making comments on commentaries made from people outside of Australia and ensured his government's focus is on looking after Australians.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.