ETV Bharat / sitara

హీరో వరుణ్​ ఎప్పటికీ రిలేషన్​షిప్​లోనే.. కానీ! - varun natasha wants live in relation ship

తాను ఎప్పటికీ రిలేషన్​పిష్​లోనే ఉండాలనుకున్నానని.. కానీ ఇంట్లో వాళ్లు చెప్పడం వల్ల త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు హీరో వరుణ్ ధావన్ చెప్పారు. ప్రస్తుతం ఇతడు నటాషా దలాల్​తో ప్రేమలో ఉన్నారు.

varnun
వరుణ్​
author img

By

Published : Dec 17, 2020, 8:38 PM IST

బాలీవుడ్​ హీరో వరుణ్ ధావన్ తన రిలేషన్​షిప్,పెళ్లి గురించి చెప్పారు. కాబోయే భార్య నటాషా దలాల్​తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. తామిద్దరం చాలా కాలం నుంచి రిలేషన్​షిప్​లో ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలని అనుకున్నామని అన్నారు. కరీనా హోస్ట్​గా ఉన్న రేడియో షోకు హాజరైన వరుణ్.. ఈ విషయాల్ని పంచుకున్నారు.

"నటాషా, నేను చాలాకాలం నుంచి రిలేషన్​షిప్​లో ఉన్నాం. ఎప్పటికే ఇలానే ఉందామనుకున్నాం. కానీ మా కుటుంబం మేం పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అలా త్వరలో మా వివాహం జరగనుంది"

-వరుణ్​ ధావన్​, హీరో

వరుణ్​-నటాషా, త్వరలో థాయ్​లాండ్​లో డెస్టినేషన్​ వెడ్డింగ్​ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇతడు హీరోగా నటించిన 'కూలీనెం.1' సినిమా ఈ క్రిస్మస్​ కానుకగా అమెజాన్​ ప్రైమ్​లో విడుదల కానుంది. ఇందులో సారా అలీ ఖాన్ హీరోయిన్.

ఇదీ చూడండి :

నర్సు గెటప్​లో ధావన్.. పరిచయం చేసిన సారా

షూటింగ్​కు సిద్ధమైన వరుణ్​, నీతూ కపూర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.