ETV Bharat / sitara

'వకీల్​సాబ్' పని పూర్తి చేసిన పవన్ కల్యాణ్

author img

By

Published : Mar 27, 2021, 11:09 AM IST

'వకీల్​సాబ్' చిత్రానికి సంబంధించిన అప్​డేట్ వచ్చేసింది. పవన్​ పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

VakeelSaab: Pawan Kalyan done with all formalities
'వకీల్​సాబ్' కోసం పని పూర్తి చేసిన పవన్

'వకీల్​సాబ్​' సినిమాకు సంబంధించిన అన్ని పనుల్ని పవర్​స్టార్ పవన్ కల్యాణ్ పూర్తి చేశారు. శుక్రవారం రాత్రి తన పాత్ర డబ్బింగ్​ను ముగించారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది.

pawan kalyan vakeelsaab
చిత్రబృందంతో పవన్​కల్యాణ్

'వకీల్​సాబ్' ట్రైలర్​ ఈనెల 29న ముందు థియేటర్లలో, ఆ తర్వాత కొంతసేపటికి యూట్యూబ్​లో విడుదల కానుంది. ఏప్రిల్ తొలి వారంలో హైదరాబాద్​లో భారీస్థాయిలో ప్రీ రిలీజ్​ వేడుక నిర్వహించనున్నారు. అనంతరం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 'వకీల్​సాబ్' మన ముందుకు రానున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.