ETV Bharat / sitara

ట్రాన్స్​ జెండర్ పాత్రలో ప్రముఖ హీరోయిన్!

author img

By

Published : Oct 23, 2020, 11:01 AM IST

ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న సినిమాలో కథానాయిక వాణీ కపూర్.. ట్రాన్స్​ జెండర్​ పాత్రలో నటిస్తుందట. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

Vaani Kapoor will be seen in the role of transgender
నటి వాణీ కపూర్

బాలీవుడ్‌లో ఈ మధ్య వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. వాటిలో నాయికానాయకలు పోటీపడి మరీ నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తన కొత్త చిత్రంలో హీరోయిన్ వాణీ కపూర్‌, ట్రాన్స్ జెండర్​ పాత్రలో కనిపించనుందని సమాచారం. అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా చేస్తున్నారు.

ఆయష్మాన్‌ ఇప్పటివరకు చేసిన చాలా చిత్రాల్లో వైవిధ్యతను చూపించారు. విక్కీడోనర్‌, శుభ్ మంగల్ సావ్​దాన్ సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను నవ్వించారు.

వాణీ కపూర్‌ తెలుగులో నానితో కలిసి 'ఆహా కల్యాణం' చిత్రంలో నటించింది. ఈ మధ్యనే షూటింగ్‌ పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ 'బెల్‌ బాటమ్‌'లో ప్రధాన కథానాయికగా చేసింది.

Vaani Kapoor
హీరోయిన్ వాణీ కపూర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.