ETV Bharat / sitara

నాకు అందుకే బాయ్​ఫ్రెండ్​ లేడు:ఊర్వశి - LATEST CRICKET NEWS UPDATES

'వర్జిన్​ భానుప్రియ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న బాలీవుడ్​ నటి ఊర్వశి. తాజాగా, ఇన్​స్టాగ్రామ్​ వేదికగా తన బాయ్​ఫ్రెండ్​ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

URVASHI RAUTELA SHARES WHY HER BOYFRIEND DOES NOT EXIST
ఊర్వశి
author img

By

Published : Jul 6, 2020, 9:40 AM IST

బాలీవుడ్​లో తన అందంతో పాటు, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే భామ ఊర్వశి రౌతేేలా. తాజాగా తన బాయ్​ఫ్రెండ్​ గురించి సామాజిక మాధ్యమాల వేదికగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన ప్రియుడు 'ఫిబ్రవరి 30' లాంటి వాడంటూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​​ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే "వర్జిన్​ భానుప్రియ' సినిమా ట్రైలర్​కు విశేష ఆదరణ చూపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు, ఐ లవ్ ​యూ." అంటూ రాసుకొచ్చింది.

'వర్జిన్​ భానుప్రియ' సినిమాలో గౌతమ్​ గులాటి, అర్చన పురాన్​ సింగ్​, డెల్నాజ్​ ఇరానీ, రాజీవ్​ గుప్తా, తదితరులు నటిస్తున్నారు. ఇందులో భానుప్రియ పాత్ర పోషించిన ఊర్వశి.. కాలేజీ విద్యార్థినిగా కనిపించనుంది. సంప్రదాయంగా పెరిగిన ఈమెకు పాత పద్ధతులంటే అస్సలు ఇష్టముండదు. అందుకే తన కన్యత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఏం జరిగింది? అనేదే ఈ చిత్ర కథాంశం. జులై 16న జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

URVASHI RAUTELA SHARES WHY HER BOYFRIEND DOES NOT EXIST
ఊర్వశి

ఇదీ చూడండి:ఒక్క డ్యాన్స్ క్లాస్​తో​ రూ.5 కోట్లు సంపాదించిన ఊర్వశి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.