అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఉప్పెన' సినిమాలోని 'జలజల పాతం' సాంగ్ విడుదలైంది. సముద్రం మధ్యలో పడవపై హీరోహీరోయిన్ల మధ్య తీసిన ఈ రొమాంటిక్ గీతం.. నెటిజన్ల మనసు దోచుకుంటోంది.
ఈ సినిమాతో వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమయ్యారు. బుచ్చిబాబు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, రూ.100 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించడమే కాకుండా పలు రికార్డులు అందుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు.. శ్రోతల్ని ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: