ETV Bharat / sitara

'అ'  సెంటిమెంట్​ కొనసాగించిన త్రివిక్రమ్‌ - allu arjun

అల్లు అర్జున్​తో తెరకెక్కిస్తోన్న సినిమాకు 'అల వైకుంఠపురములో' అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రబృందం. మరోసారి త్రివిక్రమ్​ 'అ' సెంటిమెంట్​ను కొనసాగించాడు.

త్రివిక్రమ్
author img

By

Published : Aug 17, 2019, 7:30 AM IST

Updated : Sep 27, 2019, 6:18 AM IST

మాటల రచయితలు దర్శకులుగా మారటం టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అదే జాబితాకి చెందిన వ్యక్తి అయినా తనకో ప్రత్యేకత ఉంది. దర్శకుడిగా మారిన రచయితలు దర్శకత్వంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. త్రివిక్రమ్‌ అందుకు భిన్నంగా మాటలతోనే తన దర్శకత్వ ప్రతిభ చూపిస్తుంటాడు. ఈయన మాటలు అందించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు రాబట్టాయి.

సినిమా పరాజయం పాలైనా త్రివిక్రమ్ పంచ్‌ డైలాగులు చిరస్థాయిగా నిలుస్తాయి. 'స్వయంవరం' చిత్రంతో సినీ ప్రస్థానం మొదలు పెట్టి 'నువ్వేకావాలి', 'నువ్వు నాకు నచ్చావ్‌', 'మన్మథుడు', 'చిరునవ్వుతో', 'వాసు', 'మల్లీశ్వరి', 'జై చిరంజీవ'.. సినిమాలకు మాటలు రాసి ప్రేక్షకులతో 'మాటల మాంత్రికుడు' అనిపించుకున్నాడు.

ఆ తర్వాత 'నువ్వే నువ్వే' చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆయన చిత్రాలు ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపుతాయో.. సినిమా టైటిల్సూ అంతే ఆసక్తి పెంచుతాయి. తాజాగా అల్లు అర్జున్‌తో తీస్తోన్న చిత్ర టైటిల్‌ విషయంలో ఇదే జరిగింది. ఊహకు అందని పేరు పెట్టి ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాడు త్రివిక్రమ్‌.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అదే 'అల.. వైకుంఠపురములో'.. ఈ టైటిల్‌ 'అ'తో మొదలవుతుండటం త్రివిక్రమ్‌కి 'అ' సెంటిమెంట్‌ ఉందా? అనే సందేహం సగటు సినీ అభిమానికి రావడం సహజం. ఎందుకంటే ఇప్పటి వరకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన సినిమాలు 10. వీటిలో 5 .. 'అతడు', 'అత్తారింటికి దారేది', 'అఆ', 'అజ్ఞాతవాసి', 'అరవింద సమేత వీర రాఘవ'.. చిత్రాల టైటిల్స్‌ 'అ'తోనే ప్రారంభమవుతాయి. తాజాగా 'అల వైకుంఠపురములో' అదే రిపీట్‌ అయింది. వీటిలో ఒక్క సినిమా మినహా అన్నీ ఘన విజయం సాధించినవే.

ఇవీ చూడండి.. అనుష్కను కలిసి రెండేళ్లయింది: ప్రభాస్

RESTRICTION SUMMARY: MUST CREDIT OPEN ARMS
SHOTLIST:
OPEN ARMS HANDOUT - MUST CREDIT OPEN ARMS
Off Lampedusa coast - 16 August 2019
1. Migrants wearing life jackets on deck of the Open Arms ship
STORYLINE:
Three ailing migrants and a family member were evacuated Friday from a Spanish rescue ship anchored near a southern Italian island but 134 others remained stuck on the boat as Italy's political battle over migration raged on.
The humanitarian boat Open Arms had rescued 147 migrants in the Mediterranean Sea near Libya two weeks ago and won a legal battle to enter Italy's territorial waters despite right-wing Interior Minister Matteo Salvini's initial ban on that.
Yet most migrants still remained aboard the ship as Salvini stuck to his resolve to keep humanitarian vessels from docking in Italy.
Despite offers by Spain and five other European Union nations on Thursday to take the migrants, whom Salvini doesn't want to accept, the standoff dragged on, with Open Arms anchored a few hundred yards (meters) off Lampedusa island.
Late Thursday, an Italian coast guard dinghy ferried to shore nine migrants, including several who were evacuated for psychological reasons.
On Friday, after four more were taken off, the aid group appealed to Italian authorities in the name of "humanity" to disembark the remaining migrants.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.