ETV Bharat / sitara

'ధడక్'​ జోడీ మరోసారి రాబోతోందా..? - Top Bollywood on-screen couples we will love to watch again and again!

జాన్వీ కపూర్, ఇషాన్ ఖత్తర్ 'ధడక్' సినిమాతో బాలీవుడ్​లో అరంగేట్రం చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోందని సమాచారం.

సినిమా
author img

By

Published : Jul 19, 2019, 10:11 AM IST

శ్రీదేవి కూతురు జాన్వీకపూర్, షాహిద్‌కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌ 'ధడక్‌' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ సినిమాతో వెండితెర ప్రేమికులుగా ఆకట్టుకున్నారు. కరణ్‌జోహర్‌ నిర్మించిన ఈ మూవీ మంచి విజయం సాధించింది.

తాజాగా ఈ జంటను మరోసారి తెరపై చూపించడానికి కరణ్‌జోహర్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి బిజోయ్‌ నంబియార్‌ దర్శకత్వం వహించనున్నాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జాన్వీ 'తఖ్త్‌', 'రూహీ అప్జా'. 'కార్గిల్‌ గర్ల్‌', 'దోస్తానా 2' చిత్రాల్లో నటిస్తోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కించనున్న 'కాలీ పీలీ’లో అనన్యా పాండేతో కలిసి నటిస్తున్నాడు ఇషాన్‌.

ఇవీ చూడండి.. 'బుమ్రా ఎవరో నాకు తెలియదు'

RESTRICTION SUMMARY:
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 18 July 2019
1. SOUNDBITE (English) Mohammed Zarif, Iranian Foreign Minister:
"We have no information about losing a drone today." (Zarif then repeats this in Farsi).
STORYLINE:
Iranian foreign minister Mohammed Javad Zarif said Thursday he had "no information" about the loss of an Iranian drone.
He was addressing reporters at the United Nations in New York, shortly after President Donald Trump said a US warship had shot down an Iranian drone in the Strait of Hormuz .
Trump said the drone was taken down after it came with threatening distance of the US vessel.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.