ETV Bharat / sitara

మదర్స్​డే: అమ్మకు శుభాకాంక్షలు.. సినీ తారల పోస్టులు - మహేశ్​బాబు మదర్స్ డే

మాతృదినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో తల్లికి శుభాకాంక్షలు చెప్పారు పలువురు సినీ తారలు. వాళ్లతో దిగిన అపురూప చిత్రాల్ని అభిమానులతో పంచుకున్నారు.

TOLLYWOOD CELEBRITIES WISHES MOTHERS DAY
మెగాస్టార్ చిరంజీవి మదర్స్ డే
author img

By

Published : May 9, 2021, 4:37 PM IST

"దిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే" అంటారు. సినిమాల్లో రాణిస్తూ స్టార్లుగా మనకు కనిపించినా, వాళ్లమ్మకు మాత్రం చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు మన తారలు. ఎంతైనా వాళ్లూ తల్లిచాటు బిడ్డలే కదా! ఆదివారం (మే 9) మాతృదినోత్సవం సందర్భంగా తమ మాతృమూర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్లతో దిగిన ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు పలువురు సినీ తారలు. ఆ విశేషాలివీ..

*తనకు మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పింది.. నడక నేర్పింది.. నడత నేర్పింది.. ఏ కష్టం రాకుండా ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్ద చేసింది అని వాళ్ల అమ్మను గుర్తు చేసుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు.

* తన తల్లి, తోబుట్టువులతో కలిసి దిగిన ఫొటోలను వీడియాగా రూపొందించి, ఇన్​స్టాలో పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

*సూపర్​స్టార్ మహేశ్​బాబు కూడా తల్లితో ఉన్న ఫొటో, భార్య నమ్రతతో పిల్లలు గౌతమ్, సితార ఉన్న ఫొటో కొలేజ్​ను షేర్ చేశారు.

  • బిడ్డ ఏడుపు విని ఆకలి తీరుస్తుంది మాతృమూర్తి. కానీ మా అమ్మగారికి పుట్టుచెవుడు. మా మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పింది.. నడక నేర్పింది.. నడత నేర్పింది.. ఏ కష్టం రాకుండా ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్దచేసింది. ఆ పుణ్యాత్మురాలికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/hB8oOmunC8

    — Mohan Babu M (@themohanbabu) May 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • என் குழையும் மழலையில் துவங்கி இன்று என் நாவில் புழங்கும் தமிழைப்போலவே நீயும், என்னோடு, எப்போதுமே

    நானாகிய நதி மூலமே

    தாயாகிய ஆதாரமே pic.twitter.com/O6wSFvfFSZ

    — Kamal Haasan (@ikamalhaasan) May 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • MOTHER! Love in its purest form ❤️ Wishing my dearest Mom, and all the mothers out there, a very Happy Mother's Day!

    — Ravi Teja (@RaviTeja_offl) May 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.