ETV Bharat / sitara

పవన్​కల్యాణ్​ పుట్టినరోజు.. మహేశ్​బాబు శుభాకాంక్షలు - పవన్​కల్యాణ్ వకీల్​సాబ్

నటుడిగా, రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవన్​ కల్యాణ్​కు, టాలీవుడ్ సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

tollywood celebrities birthday wishes to pawan kalyan
'వకీల్​ సాబ్​'కు ప్రముఖుల బర్త్​డే విషెస్​
author img

By

Published : Sep 2, 2020, 10:50 AM IST

Updated : Sep 2, 2020, 11:18 AM IST

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. హీరో, నిర్మాత, రచయిత, గాయకుడు, రాజకీయ నాయకుడి ఇలా భిన్న పాత్రలతో మెప్పించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. #HBDPawanKalyan అనే హ్యాష్‌ ట్యాగ్‌ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్​లో ఉంది.

  • Many happy returns of the day to Power Star Pawan kalyan garu .

    — Allu Arjun (@alluarjun) September 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • మనసున్న మంచి మనిషి,అభిమానులు గర్వించే వ్యక్తిత్వం వున్న నటుడు, నాయకుడు, సినీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. శుభాంక్షలు పవన్🌹ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు🌹వున్నత నట రాజకీయ అభివృద్ధి ప్రాప్తిరస్తు శతమానం భవతు✋ pic.twitter.com/T8fP1f3ddj

    — Paruchuri GK (@GkParuchuri) September 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Happy Birthday 🌟💥🔥

    — BRAHMAJI (@actorbrahmaji) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Sep 2, 2020, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.