ETV Bharat / sitara

'థాంక్యూ' టీమ్ స్వదేశానికి.. 'జగమే తంత్రం' టీజర్ - విజయ్ సేతుపతి మూవీ ఆహాలో

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో థాంక్యూ, జగమే తంత్రం, గల్లీరౌడీ, విజయ్ సేతుపతి చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates latest
మూవీ న్యూస్
author img

By

Published : May 7, 2021, 6:08 PM IST

*నాగచైతన్య 'థాంక్యూ' ఇటలీ షెడ్యూల్​ పూర్తయింది. దీంతో స్వదేశానికి తిరుగుపయనమైంది చిత్రబృందం. ఇందులో చైతూ సరసన రాశీఖన్నాతో పాటు మరో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకుడు.

THANK YOU MOVIE
ఇటలీలో థాంక్యూ మూవీ టీమ్

*ధనుష్ 'జగమే తంత్రం' తెలుగు టీజర్​ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో గ్యాంగ్​స్టర్​ సురులిగా ధనుష్ ఆకట్టుకుంటున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 18న నెట్​ఫ్లిక్స్​లో నేరుగా రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*విజయ్ సేతుపతి-రాశీఖన్నా నటించిన తమిళ చిత్రం 'సంఘతమిళన్'. దీనిని తెలుగులో 'విజయ్ సేతుపతి' తీసుకొస్తున్నారు. ఆహా ఓటీటీలో మే 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

vijay sethupathi movie
విజయ్ సేతుపతి సినిమాలో విజయ్ సేతుపతి, రాశీఖన్నా

*సందీప్ కిషన్​ 'గల్లీరౌడీ' నుంచి 'పుట్టెనే ప్రేమ' లిరికల్ సాంగ్ విడుదలైంది. రామ్ మిర్యాల పాడిన ఈ గీతం.. శ్రోతల్ని అలరిస్తోంది. నేహాశెట్టి ఈ సినిమాలో హీరోయిన్​. జి.నాగేశ్వర్​రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.